NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Hyundai alcazar: స్టైలిస్ లుక్‌తో హ్యుందాయ్ అల్కరాజ్.. బుకింగ్స్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Hyundai alcazar: స్టైలిస్ లుక్‌తో హ్యుందాయ్ అల్కరాజ్.. బుకింగ్స్ ప్రారంభం
    స్టైలిస్ లుక్‌తో హ్యుందాయ్ అల్కరాజ్.. బుకింగ్స్ ప్రారంభం

    Hyundai alcazar: స్టైలిస్ లుక్‌తో హ్యుందాయ్ అల్కరాజ్.. బుకింగ్స్ ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 24, 2024
    10:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హ్యుందాయ్ కంపెనీ కార్లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది.

    వినియోగదారులు అవసరాలకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్లను ప్రవేశపెడుతూ ఈ కంపెనీ దూసుకుపోతోంది.

    హ్యుందాయ్ నుంచి విడుదలయ్యే నూతన కార్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హ్యుందాయ్ శుభవార్త చెప్పింది.

    కొత్త హ్యుందాయ్ అల్కారాజ్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఆసక్తి గల వినియోగదారులు రూ.25వేలు చెల్లించి కార్ బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.

    Details

    70కి పైగా సేఫ్టీ ఫీచర్లు

    కంఫర్ట్, లగ్జరీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు వస్తోంది. ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ వేరియంట్లలో హ్యుండాయ్ అల్కాజర్ ఫేస్ లిఫ్ట్ రావడం విశేషం.

    ఫ్రంట్‌లో న్యూ బంపర్, హుడ్ డిజైన్, స్కిడ్ ప్లేట్, డార్క్ క్రోమ్ గ్రిల్లె వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

    ఆల్ న్యూ సిగ్నేచర్ కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, న్యూ టెయిల్ గేట్, న్యూ స్పాయిలర్ డిజైన్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తోంది.

    40 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, అడాస్‌తోపాటు మొత్తం 70కి పైగా సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హ్యుందాయ్
    కార్

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    హ్యుందాయ్

    జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే! ఆటో మొబైల్
    భారతీయ వాహన మార్కెట్లోకి హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌.. రూ.6 లక్షలకే కారు కార్
    హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గింపు! ఆటో మొబైల్
    క్రేజీ ఫీచర్లతో దుమ్మురేపుతున్న హ్యుందాయ్ కొత్త కార్లు.. క్రేటా, అల్కజార్ ప్రత్యేకతలివే! ఆటో మొబైల్

    కార్

    Toyota: ప్రపంచ చరిత్రలో సరికొత్త రికార్డు.. అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని కంపెనీగా టయోటా ఆటో మొబైల్
    Toyota cars waiting period : ఈ కార్లకు భలే డిమాండ్.. ఇప్పుడు బుక్ చేస్తే 2025 వరకు ఆగాల్సిందే! ఆటో మొబైల్
    MINI కూపర్ 5-డోర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఊహించిన ఫీచర్లు ఆటో మొబైల్
    Audi cars: జనవరి నుంచి భారీగా పెరుగనున్న ఆడీ కార్ల ధరలు.. కారణమిదే!  ధర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025