కియా మోటర్స్: వార్తలు

Toyota Cars Waiting Period : ఈ కార్లపై ఎక్కువ వెయిటింగ్ పీరియడ్.. కొనాలంటే నెలలు ఆగాల్సిందే

టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా కార్లకు దేశీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది.

Kia Sonet : 2024 కియా సోనెట్ బుకింగ్‌లు ఎప్పుడో తెలుసా

భారతదేశంలోని ఆటో మార్కెట్లో 2024 కియా మోటర్స్ (సొనెట్) కోసం అనధికారికంగా బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.

డీజిల్ వేరియంట్లు సెల్టోస్, సోనెట్‌‌ను రీ లాంచ్ చేయనున్న కియా ఇండియా 

కియా మోటర్స్ ఇండియా తన డీజిల్ వెర్షన్‌లోని సెల్టోస్, సోనెట్ వేరియంట్లను రీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

Kia EV2: అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కియా ఈవీ2 వచ్చేస్తోంది..!

కియా మోటర్స్ సంస్థ ఈవీ సెగ్మెంట్‌లో ఫ్యూచరిస్టిక్ డిజైన్ మోడల్స్‌తో దూసుకెళ్తుతోంది. ఈ సంస్థ మరో మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలను చేస్తోంది.

03 Oct 2023

ధర

Kia Carens X-Line : కియా కేరన్స్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

భారత కారు మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా మోటర్స్ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందింది.

Cars Recall : 34 లక్షల హ్యుందాయ్, కియా కార్లలో ప్రాబ్లమ్.. వచ్చి మర్చుకోండి!

దక్షిణాకొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు హ్యుందాయ్, కియా భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించాయి.

Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు

దేశంలోనే కియా మోటర్స్‌కు ఆటో మొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.

Kia Cars: అక్టోబర్ 1నుంచి కియా కార్ల ధర పెంపు

ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొన్ని కార్ల మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Kia Seltos: కియా సెల్టోస్‌లో రెండు కొత్త వేరియంట్స్

ఆటో మొబైల్ దిగ్గజ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజా కియా సెల్టోస్ లో రెండు కొత్త వేరియంట్స్ ను ప్రవేశపెట్టింది.

కియా మోటర్స్ నుంచి ఈవీ5 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ కియా మోటర్స్ మరో నూతన ఎస్‌యూవీతో ముందుకు రానుంది. తాజాగా కియా ఈవీ5ని చైనాలో జరిగిన ఆటో షోలో ఆవిష్కరించింది.