NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / అధిక మైలేజ్‌తో కియా సెల్టోస్.. ఇతర వాహనాల కన్నా మెరుగైందా..?
    తదుపరి వార్తా కథనం
    అధిక మైలేజ్‌తో కియా సెల్టోస్.. ఇతర వాహనాల కన్నా మెరుగైందా..?
    కియా సెల్టోస్ లెవల్-2 ADAS ఫంక్షన్‌లను కలిగి ఉంది

    అధిక మైలేజ్‌తో కియా సెల్టోస్.. ఇతర వాహనాల కన్నా మెరుగైందా..?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 26, 2023
    03:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కియా మోటర్స్ సెల్టోస్‌ను అంతర్జాతీయ స్థాయిలో అప్డేట్ చేసింది. కారు లోపల భాగం సహా ఫీచర్లు, ఇతర స్పెసిఫికేన్లలో భారీ మార్పలు చేసింది. ప్రస్తుతం కియా సెల్టోస్ అధిక మైలేజ్‌తో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 10.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది.

    సెల్టోస్‌కు ఇంధన సామర్థ్యం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది మాన్యువల్ గేర్ బాక్స్ 20.7 కిలోమీటర్లు మైలేజ్ రానుంది.

    కియా సెల్టోస్‌లో ఇంటిగ్రేటెడ్ DRLలతో LED హెడ్‌ల్యాంప్‌లు, సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్, 18-అంగుళాల వీల్స్, ఇందులో ఐదు-సీట్ల క్యాబిన్‌ ఉంది.

    పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్ సెటప్ ఉన్నాయి. 113bhp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    Details

    ఎంజీ ఆస్టర్‌ ప్రారంభ ధర రూ. 10.86 లక్షలు

    మారుతి సుజుకీ గ్రాండ్ విటారా ధర రూ. 10.7 లక్షల నుంచి రూ. 19.95 లక్షల వరకు ఉండనుంది. ఇందులో ఆల్-LED లైటింగ్ సెటప్, 17-అంగుళాల డిజైనర్ వీల్స్‌ను కలిగి ఉంది.

    ఐదు సీట్ల క్యాబిన్‌తో పాటు 9.0-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, పనోరమిక్ సన్‌రూఫ్, హెడ్-అప్ డిస్‌ప్లే ఉన్నాయి.

    ఇది 103hp శక్తి, 144Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    MG ఆస్టర్‌ ప్రారంభ ధర రూ. 10.86 లక్షలు ఉంది. ఇందులో ప్రొజెక్టర్ LED హెడ్‌లైట్‌లు, సిల్వర్‌డ్ స్కిడ్ ప్లేట్లు, ర్యాప్-అరౌండ్ LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

    లోపల, ఇది డిజిటల్ పర్సనల్ అసిస్టెంట్, 10.1-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌తో ఐదు-సీట్ల క్యాబిన్‌ను కలిగి ఉంది.

    Details

    హ్యుందాయ్ కెట్రాలో అధునాతన ఫీచర్లు

    హ్యుందాయ్ కెట్రా ధర రూ. 10.87 లక్షలుగా ఉంది. ఇందులో ట్రై-బీమ్ LED హెడ్‌లైట్లు, స్కిడ్ ప్లేట్లు, ర్యాప్-ఎరౌండ్ LED టెయిల్‌ల్యాంప్‌లు, 17-అంగుళాల డిజైనర్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి.

    ఐదు-సీట్ల క్యాబిన్ స్పోర్ట్స్ లెథెరెట్ అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.24-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది.

    స్కోడా కుషాక్ రూ. 11.59 లక్షలు నుంచి రూ. 19.69 లక్షల మధ్యలో ఉంది. ఇందులో డ్యూయల్-పాడ్ LED హెడ్‌లైట్లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.

    లోపలి భాగంలో లెథెరెట్ అప్హోల్స్టరీ, వైర్‌లెస్ ఛార్జర్, 10.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

    ఇది 115hp శక్తి, 175Nm గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మారుతి సుజుకీ
    ఆటో మొబైల్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    మారుతి సుజుకీ

    టెస్ట్​ రన్ దశలో మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారు.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో ఎక్స్‌పో
    మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఆటో మొబైల్
    మారుతీ సుజుకి గ్రాండ్ విటారా ధర పెంపు.. ఎందుకంటే..? ఆటో మొబైల్
    SUV Cars: తక్కువ ధరకే లభించే పనోరమిక్ సన్‌రూఫ్‌ కార్లు ఇవే! ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలోనే రెండు కొత్త ఈ స్కూటర్లు! ఎలక్ట్రిక్ వాహనాలు
    అదిరిపోయే బెనిఫిట్స్‌తో కియా సెల్టోస్ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్ వచ్చేస్తోంది.. ఆగస్టులో లాంచ్! ధర
    వోల్వో EX30 v/s టెస్లా మోడల్ Y.. ధర, ఫీచర్లలో బెస్ట్ కారు ఇదే! ఎలక్ట్రిక్ వాహనాలు
    TVS రోనిన్ vs కీవే ఎస్ఆర్ 250.. ఏదీ కొనడం బెటర్ ఆప్షన్!  బైక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025