మారుతి: వార్తలు
E100 Flex Fuel: E100 ఫ్లెక్స్ ఫ్యూయల్ నిబంధనల్లో మార్పులు.. కార్ల యజమానులపై ప్రభావం ఎంత?
పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Mahindra: మారుతీ బ్రెజ్జాకు పోటీగా మహీంద్రా XUV 3XO CNG..కేవలం 10 లక్షలే
మహీంద్రా XUV 3XO CNG ఎస్‌యూవీని కొనాలనుకునే వారికి సంస్థ కీలక అప్‌డేట్ ఇచ్చింది. 'XUV 3XO ZNG' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ మోడల్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Maruti Victoris: మారుతి విక్టోరిస్‌కు ఏడాది...సరికొత్త ఎడిషన్ రెడీ
మారుతి సుజుకి విక్టోరిస్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేకంగా 'ఔరమ్ ఎడిషన్'ను విడుదల చేసింది.
Maruti Suzuki: మారుతి సుజుకి కీలక నిర్ణయం.. ఇక రైళ్లలోనూ కార్ల డెలివరీలు!
మారుతి సుజుకి దక్షిణ భారతదేశంలో రైలు మార్గం ద్వారా వాహనాల రవాణాను మరింత విస్తరిస్తోంది.
CNG cars: సూపర్ మైలేజీ, ప్రీమియం ఫీచర్లు.. బెస్ట్ టాప్-వేరియంట్ CNG కార్లు ఇవే!
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Maruti Shift: నంబర్ 1 గా మారుతి స్విఫ్ట్.. జూన్ లో అత్యధికంగా అమ్ముడైన కారు
మారుతి సుజుకి గత నెల విక్రయాలలో 40 శాతం మార్కెట్ వాటాతో మరోసారి భారతదేశంలో నంబర్ 1 కార్ల తయారీ సంస్థగా నిలిచింది.