NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / New Tata Punch Cng: టాటా పంచ్ CNG బ్రోచర్ లీక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి! 
    తదుపరి వార్తా కథనం
    New Tata Punch Cng: టాటా పంచ్ CNG బ్రోచర్ లీక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి! 

    New Tata Punch Cng: టాటా పంచ్ CNG బ్రోచర్ లీక్.. ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 14, 2024
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాటా మోటార్స్ తన 2024 పంచ్ CNG మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు బ్రోచర్‌కు సంబంధించి ఓ వార్త లీకైంది.

    కొత్త టాటా పంచ్ CNG 37-లీటర్ పెట్రోల్ ట్యాంక్, 60-లీటర్ సిఎన్‌జి ట్యాంక్‌తో వస్తుంది. దీని బూట్ స్పేస్ 210 లీటర్లుగా ఉంటుంది.

    బేస్ వేరియంట్‌ ఫ్రంట్ పవర్ విండోస్, టిల్ట్ స్టీరింగ్, 90-డిగ్రీ డోర్ ఓపెనింగ్, ORVMలపై LED సూచికలు ఉన్నాయి.

    భద్రత కోసం ISOFIX, సెంట్రల్ లాకింగ్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    Details

    అధునాతన ఫీచర్లు

    ఈ వేరియంట్‌లో 8.89 సెం.మీ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్లు, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, యాంటీ-గ్లేర్ ORVMలు, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి.

    అడ్వెంచర్ రిథమ్ వేరియంట్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో పాటు హర్మాన్ యొక్క 17.78 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది.

    రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఇందులో ఉంది.

    అడ్వెంచర్ సన్‌రూఫ్ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆర్మ్‌రెస్ట్‌, వెనుక AC వెంట్స్‌, ఆటో హెడ్‌ల్యాంప్స్‌, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు ఉంటాయి.

    Details

    5 స్పీడ్ గేర్ బాక్స్ 

    అడ్వెంచర్ + సన్‌రూఫ్ వేరియంట్ ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.

    ఇందులో హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 2 ట్వీటర్లు, పుష్-బటన్ స్టార్ట్, ఫాస్ట్ C-టైప్ USB పోర్ట్ ఉన్నాయి. టాటా పంచ్ CNG 1.2-లీటర్ Revotron ఇంజిన్‌తో వస్తుంది.

    CNG మోడ్‌లో 73.5ps శక్తి, 103Nm టార్క్, పెట్రోల్ మోడ్‌లో 87.8ps శక్తి, 115Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంటుంది.

    ఈ వాహనానికి సంబంధించిన ధరను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా మోటార్స్
    కార్

    తాజా

    INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ  బీసీసీఐ
    Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్‌.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్‌ SUV! టాటా హారియర్
    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్

    టాటా మోటార్స్

    టాటా మోటర్స్ సీయుఆర్‌వివి వెర్షన్లపై కీలక అప్డేట్.. త్వరలోనే ఈవీ, ఐసీఈ లాంచ్! ఆటో మొబైల్
    Tata Nexon EV facelift : సరికొత్తగా టాటా నెక్సాస్ ఈవీ.. ఫేస్ లిఫ్ట్ వర్షెన్ డిజైన్, మోడల్‌లో మార్పులు  ఆటో మొబైల్
    Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే? ఆటో మొబైల్
    టాటా నెక్సాన్‌ ఫీచర్లలో తగ్గేదేలే.. స్టన్నింగ్ లుక్స్‌తో ముందుకొస్తున్న కొత్త నెక్సాన్‌ ఈవీ టాటా

    కార్

    Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే! ఆటో మొబైల్
    AutoMobile Retail Sales : ఈసారి పండగ సీజన్లో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు.. ఏకంగా 19శాతం వృద్ధి ఆటో మొబైల్
    Audi car: 2025 ఆడీ S5 స్పోర్ట్ కారులో ఊహించని ఫీచర్లు ఆటో మొబైల్
    UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025