టాటా హారియర్: వార్తలు
Tata Harrier: టాటా హారియర్ ఈవీ వేరియంట్లు.. వాటి రియల్ వరల్డ్ రేంజ్ వివరాలు
టాటా మోటార్స్ ఇటీవలే తన హారియర్ ఈవీ మోడల్‌కు చెందిన రియర్-వీల్ డ్రైవ్ (RWD) వేరియంట్ల ధరలను అధికారికంగా వెల్లడించింది.
Tata Harrier: 620 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్ ఈవీ.. హైదరాబాద్ ఆన్‌రోడ్ ప్రైజ్ ఇవే!
భారత ఆటో మొబైల్ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌కే పెద్దపీఠ ఉంది.
Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హారియర్ ఈవీని లాంచ్ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం
టాటా మోటార్స్ తన ప్రీమియమ్ మోడళ్లలో ఒకటైన హారియర్‌కు సంబంధించిన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.
Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్!
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ స్థానంలో ఉన్న టాటా మోటార్స్, ఇప్పుడు తన విద్యుత్ వాహన శ్రేణిలో మరో కొత్త మోడల్ 'హారియర్ EV'ను విడుదల చేయేందుకు సిద్ధమవుతోంది.
Tata Harrier EV: జూన్ 3న టాటా హారియర్ ఈవీ లాంచ్.. 500 కిమీ రేంజ్‌తో రావనున్న కొత్త ఫ్లాగ్‌షిప్ SUV!
టాటా మోటార్స్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహనం హారియర్ ఈవీ జూన్ 3న అధికారికంగా భారత మార్కెట్‌లోకి ప్రవేశించనుంది.
Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ లాంచ్.. 2025లో అమ్మకానికి వచ్చే అవకాశం
ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న కారణంగా ప్రముఖ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.
Tata Harrier: పెట్రోల్, ఎలక్ట్రిక్ రూపాల్లో టాటా హారియర్ కారు
సేఫ్టీలో టాటా మోటార్స్ ని ఢీ కొట్టే కార్లు లేవు. ఆ సంస్థ నుంచి టాటా హారియర్, సఫారీ, నెక్సాన్ కార్లు ది బెస్ట్ ట్రస్టెడ్ కార్లుగా ఉన్నాయి.
Tata Harrier EV 4x4: భారత మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ 4x4.. ఎప్పుడంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్‌కు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
Global NCAP:గ్లోబల్ NCAP ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లుఇవే!
భారత్ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2023లో అనేక కార్లు లాంచ్ అయ్యాయి. కారు కొనుగోలు చేసే ముందు చాలా రకాల అంశాలు పరిశీలించాలి.
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ రిలీజ్.. లాంచ్ ఎప్పుడంటే?
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి.