NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్
    తదుపరి వార్తా కథనం
    డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్
    చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్

    డయాబెటిస్ ఉన్నవారికి చక్కెర లేకుండా స్పెషల్ క్రిస్మస్ కేక్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Dec 24, 2022
    04:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ డయాబెటిస్ ఉన్నవారు ఈ విషయంలో నిరాశ పడాల్సి వస్తుంది.

    సాధారణంగా బేకరీలో తయారు చేసే కేక్ లో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే పదార్థాలు వాడతారు. మైదాతో కేక్ ను తయారు చేస్తారు. డయాబెటిస్ తో బాధపడేవారికి ఇది ఆరోగ్యకరం కాదు.

    మరి క్రిస్మస్ రోజు డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడాల్సిందేనా? ఎంతమాత్రమూ కాదు. రక్తంలో చక్కెర నిల్వలను పెంచని కేక్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఏ ఆహారాలతో అలాంటి కేక్ తయారవుతుందో చూద్దాం.

    కొబ్బరి పిండి: వినడానికి వింతగా ఉన్నా, ఇది మార్కెట్ లో విరివిగా లభిస్తుంది. దీనిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది.

    క్రిస్మస్ కేక్

    కేవలం ఒక ముక్క మాత్రమే తినాలి

    బాదం పిండి: మైదా స్థానంలో బాదంపిండిని కేక్ తయారు చేయడానికి చక్కగా వాడుకోవచ్చు. ఇంకా చిరుధాన్యాలైన రాగి పిండి, సజ్జపిండి వాడవచ్చు.

    కాజు పాలు, ఓట్ మిల్క్, ఆపిల్ సాస్ మొదలగు వాటితో కేక్ ఈజీగా తయారవుతుంది. వీటిల్లో లాక్టోస్ ఉండదు కాబట్టి డయాబెటిస్ ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

    వాల్ నట్స్ ని కేక్ మీద డెకరేట్ చేస్తే మరింత బాగుంటుంది. ఫైబర్, ఒమెగా 3 కొవ్వులు ఇందులో పుష్కలంగా ఉంటాయి. వీటితో తయారు చేసిన కేక్ ని డయాబెటిస్ ఉన్నవారు హ్యాపీగా ఆస్వాదించవచ్చు.

    ఐతే భోజనం చేసిన వెంటనే కేక్ తినకండి. భోజనానికి భోజనానికి మధ్య ఉండే ఖాళీ టైమ్ లో కేవలం ఒక ముక్క మాత్రమే తినండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పండగ
    ప్రపంచం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత లైఫ్-స్టైల్

    ప్రపంచం

    T 20 సారిథిగా హార్థిక్ పాండ్యా..! క్రికెట్
    కుల్దీప్‌ను పక్కన పెట్టడం.. నమ్మశక్యంగా లేదు : గవాస్కర్‌ క్రికెట్
    మినీ ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలవుతాయా..? క్రికెట్
    సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌‌ విడుదలకు కారణం అదేనట! అంతర్జాతీయం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025