NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు 
    తదుపరి వార్తా కథనం
    రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు 
    రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు

    రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 30, 2023
    12:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాఖీ.. అక్కా తమ్ముడు అన్నాచెల్లి మధ్య అమితమైన అనుబంధాన్ని పెంచుతుంది.

    రాఖీ.. నీకు తోడబుట్టిన వాడిగా నేను ఎప్పుడూ నీకు రక్షణగా ఉంటానని అక్కా చెల్లెలకు తెలియజేస్తుంది.

    అందుకే రాఖీ పండగ అందరికీ చాలా ప్రత్యేకమైనది. సోదరీ సోదరీమణుల కోసం ప్రత్యేకంగా పండగ ఉండడమనేది చాలా పెద్ద విషయం.

    రాఖీ పండగ రోజున సోదరుడికి రాఖీ కట్టడానికి సోదరి ఎంత దూరం నుండి అయినా వస్తుంది . కొన్నిసార్లు కొన్ని కారణాలవల్ల రాలేకపోయినా కూడా పెరిగిన టెక్నాలజీ వల్ల రాఖీ పండుగను జరుపుకునే అవకాశం ఉంది.

    రాఖీ పండగ రోజున మీరు మీ సోదరుడికి, సోదరికి దూరంగా ఉన్నట్లయితే తెలుగు సినిమాలోని ఈ పాటల ద్వారా మీ అనుబంధాన్ని గుర్తు చేసుకోండి.

    Details

    సోదర సోదరీమణుల అనుబంధాన్ని గుర్తు చేసే పాటలు 

    అందాల పసిపాప:

    చిట్టి చెల్లెలు సినిమాలోని, అందాల పసిపాప.. అన్నయ్యకు కనుపాప, బజ్జోవే బుజ్జాయి నేనున్నది నీ కొరకే అనే పాట అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం ఎలాంటిదో గుర్తుచేస్తుంది. ఈ పాట వీడియో చూస్తున్నప్పుడు మీకు మీ సోదరుడు, సోదరి కచ్చితంగా గుర్తొస్తారు.

    అన్నయ్య అన్నావంటే ఎదురవనా:

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అన్నవరం సినిమాలోని, అన్నయ్యా అన్నావంటే ఎదురవనా పాట చాలా ఫేమస్. అమ్మలో మొదటి సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే అనే పదాలు మనసుకు హత్తుకుంటాయి.

    Details

    అన్నా చెల్లెలి అనుబంధంపై జానపద గేయం 

    అన్నా చెల్లెలి అనుబంధం:

    గోరింటాకు సినిమాలో రాజశేఖర్, మీరాజాస్మిన్ అన్నాచెల్లెలిగా కనిపించారు. ఈ సినిమాలోని అన్నా చెల్లెలి అనుబంధం జన్మజన్మల సంబంధం అనే పాట చాలా బాగుంటుంది. రాఖీ పండగ రోజున ఈ పాటను ఒకసారి వినండి.

    మరుమల్లి జాబిల్లి:

    బాలకృష్ణ నటించిన లక్ష్మీ నరసింహా సినిమాలోని మరుమల్లి జాబిల్లి ఒకటైతే మా చెల్లి అనే పాట మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

    రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండుగ:

    అన్నాచెల్లెలి అనుబంధం మీద జానపద గేయాలు కూడా ఉన్నాయి. అందులో రంగు మెరుపుతో వచ్చే రాఖీల పండగ, దూరదేశం పోయిన మా అన్న చంద్రుడా అంటూ సాగే పాట అన్నా చెల్లెల మధ్య అనుబంధాన్ని బాగా చూపిస్తుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాఖీ పండగ
    పండగ
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రాఖీ పండగ

    రాఖీ పండగ: మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు పండగలో వస్తున్న ఈ మార్పులు గమనించారా?  పండగ
    రాశిని బట్టి రాఖీ పండగ రోజు ఇవ్వాల్సిన బహుమతులు  పండగ
    రాఖీ పండగ: ఇంట్లో ఆడే ఆటలతో పండగను మరింత ఉత్సాహంగా మార్చేయండి  పండగ
    రాఖీ పండగ: ముహూర్తం, తెలుసుకోవాల్సిన విషయాలు, రాఖీ కట్టడానికి సరైన సమయాలు  పండగ

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత లైఫ్-స్టైల్

    తెలుగు సినిమా

    Chiranjeevi birthday: చిరంజీవి గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?   చిరంజీవి
    Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం  చిరంజీవి
    Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్  చిరంజీవి
    యోగి ఆదిత్యనాథ్ పాదాలను తాకడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ క్లారిటీ  యోగి ఆదిత్యనాథ్

    సినిమా

    కాంతార ప్రీక్వెల్ బడ్జెట్ వందకోట్లు దాటుతోంది, ఆ మార్పులే కారణం?  తెలుగు సినిమా
    ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది  సలార్
    మాజీ భర్తపై రాఖీ సావంత్ కామెంట్స్ వైరల్: తన న్యూడ్ వీడియోలు అమ్ముకున్నాడని ఆరోపణ  బాలీవుడ్
    Happy Birthday Geetha Madhuri: 'చమ్కా చమ్కా' సాంగ్‍‌తో ఊపేసిన గీతామాధురి కెరీర్‌లోని ఆసక్తికర విషయాలు   తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025