NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత
    తదుపరి వార్తా కథనం
    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత
    క్రిస్మస్ కరోల్స్ చరిత్రను తెల్సుకుందాం

    క్రిస్మస్ కరోల్స్ వెనకున్న చరిత్ర, ప్రాముఖ్యత

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 23, 2022
    03:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'క్రిస్మస్' అనేది ఆంగ్ల పదం దీనికి 'క్రీస్తు పుట్టినరోజున ఏర్పడిన సమూహం' అని అర్ధం వస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఈ వేడుకకు వేర్వేరు పేర్లు వాడుకలో ఉన్నాయి.

    జర్మనీలో దీనిని 'యులేటైడ్' అని పిలుస్తారు. జర్మన్ జాల్ లేదా ఆంగ్లో-సాక్సన్ జియోల్, స్పానిష్‌లో దీనిని 'నవిడాడ్', ఇటాలియన్‌లో 'నాటేల్', ఫ్రెంచ్‌లో 'నోయెల్' అని పిలుస్తారు.

    అన్నిప్రాంతాలలో క్రైస్తవులు పాడే చాలా క్రిస్మస్ పాటలు రాసింది యాదులు. ఈ అమెరికన్ యూదులు క్రిస్మస్‌తో పూర్తిగా మిగిలినవారితో కలిసిపోయారు. ఇప్పుడు అమెరికాలో ప్రబలంగా ఉన్న లౌకికవాదం, భిన్న సంస్కృతుల కలయికే దానికి ఉదాహరణ. అయితే అందరూ ఇష్టపడే క్రిస్మస్ కరోల్స్ అనుకున్నంత పాతవి కావు,

    క్రిస్మస్

    కరోల్ రాసింది క్రిస్మస్ కోసం కాదు థాంక్స్ గివింగ్ కోసం

    ఇవి జానపద పాటల నుండి వచ్చాయి, థాంక్స్ గివింగ్ కోసం కూడా రాసి ఉండచ్చు. భారతదేశంలోని చాలా మంది క్రైస్తవులకు కరోల్‌లు చర్చ్ హిమ్నల్ లేదా జిమ్ రీవ్స్ ఆల్బమ్ నుండి వచ్చాయి.

    కరోలింగ్ అంటే "రింగ్‌లో నృత్యం చేయడం" సుమారు 150 సంవత్సరాల క్రితం వరకు కరోల్ లు ఇళ్లలోనే పాడేవారు.

    "జింగిల్ బెల్స్" అనేది బ్రిటీష్ నుండి వచ్చింది కాదు, అసలు కరోల్ కాదు. "ది వన్ హార్స్ ఓపెన్ స్లేయ్గ్" అనే పుస్తకంలో కరోల్ లా రాశారు. ఇది వాస్తవానికి థాంక్స్ గివింగ్ జరుపుకోవడానికి రాశారు.

    కోవిడ్-19 మహమ్మారి వలన సంబరాలు లేకపోవడంతో డిసెంబర్ 25 న క్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అందరు ఆనందంగా ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పండగ

    తాజా

    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్
    Harvard University: మరోసారి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి మరో 450 మిలియన్‌ గ్రాంట్ల కోత అమెరికా
    Stock Market: సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు..  స్టాక్ మార్కెట్

    పండగ

    క్రిస్ మస్ పార్టీ ప్లాన్ చేస్తున్నారా? ఈ లిస్ట్ ఫాలో అవ్వండి లైఫ్-స్టైల్
    క్రిస్మస్ కి సరిపోయే సరికొత్త ఫ్యాషన్.. మీ దగ్గర ఉన్నాయేమో చెక్ చేసుకోండి లైఫ్-స్టైల్
    పిల్లల కోసం క్రిస్మస్ బహుమతులు వెతుకుతున్నారా? వీటిని ట్రై చేయండి ప్రైమ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025