NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Diyas Making: అల్యూమినియం ఫాయిల్ తో దీపావళికి ప్రత్యేకమైన దీపాలు.. ఎలా చేసుకోవాలంటే 
    తదుపరి వార్తా కథనం
    Diyas Making: అల్యూమినియం ఫాయిల్ తో దీపావళికి ప్రత్యేకమైన దీపాలు.. ఎలా చేసుకోవాలంటే 
    అల్యూమినియం ఫాయిల్ తో దీపావళికి ప్రత్యేకమైన దీపాలు.. ఎలా చేసుకోవాలంటే

    Diyas Making: అల్యూమినియం ఫాయిల్ తో దీపావళికి ప్రత్యేకమైన దీపాలు.. ఎలా చేసుకోవాలంటే 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 29, 2024
    02:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దీపావళి రోజున ఇంటిని అలంకరించడం, దీపాలను ప్రతి ఇంట్లో వెలిగిస్తారు. మట్టితో చేసిన ప్రమిదలను రంగులతో అలంకరించి, దీపాలు వెలిగించడం సాధారణమైన విషయం. కానీ ఇంట్లో వ్యర్థంగా పడేసే అల్యూమినియం ఫాయిల్‌తో కూడా దీపాలు కూడా తయారు చేసుకోవచ్చు.

    1. అల్యూమినియం ఫాయిల్‌ను సిద్ధం చేయడం

    ఫాయిల్‌ను చతురస్రాకారంగా కట్ చేయండి. మూడ నుంచి నాలుగు పొరలు తీసుకుంటే, దీపం మరింత దృఢంగా ఉంటుంది.

    2. గుండ్రని ఆకారం ఇవ్వడం

    బాటిల్ మూత వంటి గుండ్రని ఉపరితలంపై ఫాయిల్‌ను ఉంచి, చేతులతో నొక్కండి. ఇది ఆకారాన్ని అందిస్తుంది.

    Details

    3. ముడతలలో ముద్రలు చేయడం 

    - పలు అల్యూమినియం ఫాయిళ్లను రూపొందించినాక, వాటిని ఒకదానిలో ఒకటి ఉంచి సక్రమంగా చేయండి.

    4. అనవసర భాగాలను తొలగించడం

    ఫాయిల్‌ను ఆకారంలోకి మార్చిన తర్వాత, పై భాగాన్ని కట్ చేసి అందంగా చేయండి.

    5. కోవ్వొత్తులు నింపడం

    పాత కొవ్వొత్తులను కరిగించి, అల్యూమినియం ప్రమిదల్లో నింపండి. దారాన్ని మధ్యలో ఉంచి, మైనం గట్టిపడేలా చేసుకోండి.

    6. వెలిగించడం

    వీటిని వెలిగిస్తే అవి మెరుస్తూ ఉంటాయి, అందంగా కనిపిస్తాయి.

    Details

     పర్యావరణ హిత ప్రమిదలు 

    1. కొబ్బరి చిప్పలు

    కొబ్బరి కాయలను పగులగొట్టి, వాటి చిప్పలను ఉపయోగించి ప్రమిదలు తయారు చేయవచ్చు. మట్టి పీఠం కింద ఏర్పాటు చేసి, నూనె వేసి ఒత్తులేసి దీపాలు వెలిగించండి.

    2. గోధుమ పిండితో

    గోధుమ పిండిని కట్టబెట్టి, చేతితో ప్రమిదలను తయారు చేయండి. అందులో కొవ్వొత్తిని కరిగించి, మధ్యలో ఒత్తి పెట్టండి.

    3. నిమ్మ తొక్కలు

    నిమ్మ తొక్కలను కూడా ప్రమిదలాగా ఉపయోగించవచ్చు, ఇవి పర్యావరణానికి హితమైనవి.

    ఈ విధానాల ద్వారా ప్రత్యేకమైన, సృష్టిస్వరూపమైన దీపాలను తయారు చేసుకోవచ్చు.

    దీపావళి వేడుకలు మరింత అందంగా, ఆనందంగా మారుస్తాయి!

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దీపావళి
    పండగ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    దీపావళి

    దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్ సుప్రీంకోర్టు
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? కేంద్ర ప్రభుత్వం
    Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా  లైఫ్-స్టైల్
    Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ రియల్ మీ

    పండగ

    Holi 2023: రసాయనాలు లేని రంగులు తయారు చేద్దాం రండి హోలీ
    హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే హోలీ
    హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్ చర్మ సంరక్షణ
    హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్ హోలీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025