కార్: వార్తలు

Big Discounts: కార్లపై భారీ డిస్కౌంట్.. త్వరపడండి

కొత్త కారు కొనుగోలు చేసే వారికి శుభవార్త అందనుంది. కైగర్, క్విడ్, ట్రైబర్ తదితర కార్లపై ఈ జూన్ నెలలో భారీ డిస్కౌంట్ ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి.

అత్యంత ఖరీదైన కారును లాంచ్ చేయనున్న మారుతీ.. 'ఎంగేజ్'తో ముందుకు!

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇటీవలే జిమ్మీని విడుదల చేసింది. తాజాగా మరో కొత్తకారును వచ్చే నెల 5న లాంచ్ చేయనుంది. దాని పేరు ఎంగేజ్.

సరికొత్త స్కోడా కొడియాక్ వచ్చేసింది.. 2024లో భారత్ లాంచ్ అయ్యే అవకాశం!

స్కోడా కంపెనీ మార్కెట్లోకి సరికొత్త మోడల్ ను ప్రవేశపెట్టింది. స్కోడా కొడియాక్ పేరుతో ఈ సెవన్ సీటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది.

హోండా ఎలివేట్‌ Vs కియా సెల్టోస్.. రెండింట్లో బెస్ట్ ఆప్షన్ ఇదే!

జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా మంగళవారం మిడ్ సైజ్ ఎస్‌యూవీ హోండా ఎలివెట్ ని భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలో ప్రారంభమయ్యే పండుగల సీజన్‌లో ఎలివేట్ మోడల్ కారు ఆవిష్కరణకు హోండా కార్స్ రంగం సిద్ధం చేస్తోంది.

పిచ్చెక్కించే ఫీచర్స్‌తో మారుతీ సుజుకీ జిమ్మీ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతీ సుజుకీ జిమ్మీ ఎట్టకేలకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.

అద్భుతమైన ఫీచర్లతో వచ్చేసిన హోండా ఎలివేట్ ఎస్‌యూవీ.. ధర ఎంతంటే?

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా సరికొత్త ఎలివేట్ ఎస్‌యూవీ‌ని ఆవిష్కరించింది. హోండా ఎలివేట్ ఎస్‌యూవీ కారు ముందుగా భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఎలివేట్ హోండా సిటీ, హోండా అమేజ్ తర్వాత ఈ వెహికల్ రానుంది. దీని లుక్స్ డాషింగ్‌గా ఉన్నాయి.

మరోసారి సరికొత్త రికార్డు సాధించిన కియా సెల్టోస్

కియా సెల్టోస్ విక్రయాల్లో ప్రధాన లాండ్ మార్క్ ను చేరుకొని రికార్డు సృష్టించింది.

01 Jun 2023

ధర

బీఎండబ్య్లూ ఎక్స్ఎం వర్సెస్ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్‌వీ: రెండిట్లో ఏదీ బెస్ట్ కారు?

రేంజ్ రోవర్ ఎస్‌వీ కారు వినియోగదారులకు అకర్షిస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీ సదుపాయంలో ఇది మార్కెట్లోకి లాంచ్ అయింది.

31 May 2023

ధర

రోల్స్ రాయిస్ నుంచి సరికొత్త కారు.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

భారత మార్కెట్లోకి బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ ఎట్టకేలకు తన బ్లాక్ బ్యాడ్జ్ కల్లినాన్ బ్లూషాడో మోడల్ ను ఆవిష్కరించింది.

మెరుగైన సేఫ్టీ ఫీచర్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ భారత్ మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. దీన్ని జూలై 10న లాంచ్ చేస్తామని సంస్థ స్పష్టం చేసింది.

26 May 2023

ధర

మెక్‌లారెన్ ఆర్టురా ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది.. ధరెంతంటే?

బ్రిటిష్ సూపర్ కారు మెక్ లారెన్ ఆర్టురా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. సూపర్ లుక్ తో ఉన్న ఈ రేసు కారు వినియోగదారులను ఎంతగానే ఆకట్టుకుంటోంది.

25 May 2023

ధర

ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన బీఎండబ్య్లూజీ4 రోడ్ స్టర్.. ప్రత్యేకతలు ఇవే!

బీఎండబ్ల్యూ నుంచి సరికొత్త వెహికల్ వచ్చింది. ప్రీమియం కార్స్ ను ఉత్పత్తి చేసే కంపెనీ బీఎండబ్ల్యూ జీ4 రోడ్ స్టర్ ను భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది.

22 May 2023

ధర

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటర్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.

22 May 2023

ధర

రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ జిమ్నీ.. 30వేలు దాటిన ఆర్డర్స్

మారుతీ సుజుకీ జిమ్మీ లాంచే ముందే రికార్డు సృష్టించింది. ఈ జిమ్మీ 5 డోర్ ఎస్‌యూవీ కోసం ముందు బుక్సింగ్స్ ప్రారంభయమ్యాయి.

19 May 2023

ధర

కిక్కెక్కించే ఫీచర్లతో నిస్సాన్ మాగ్నైట్ GEZA కారు వచ్చేసింది.. బుకింగ్స్ ఎప్పుడంటే?

జపాన్ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లోకి మరో కొత్త కారును లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం నిస్సాన్ భారత మార్కెట్లో మంచి సేల్స్ ను సాధించింది.

17 May 2023

ధర

హ్యుండాయ్ ఎక్స్ టర్‌ కారులో దిమ్మతిరిగే ఫీచర్స్.. స్పష్టం చేసిన కంపెనీ

ఎక్స్‌టర్ ఎస్‌యూవీ అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ స్పష్టం చేసింది. స్టాండర్ట్ వేరియంట్లతో పాటు ఆరు ఎయిర్ బ్యాగ్ లతో ప్రయాణికులకు మరింత భద్రతను ఇవ్వనుంది.

17 May 2023

ఫీచర్

నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV.. ఫీచర్లు ఇవే!

నూతన టెక్నాలజీతో రేంజ్ రోవర్ SV SUV వచ్చేసింది. టాటా మోటర్స్ యాజమన్యంలోని బ్రిటిష్ SUV స్పెషలిస్ట్ ల్యాండ్ రోవర్ మేలో ఆవిష్కరిస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. అవసరమైతే డిమాండ్ ను బట్టి ప్రొడక్షన్ ను పెంచనున్నట్లు తెలుస్తోంది.

15 May 2023

ధర

'ఎలివేట్' ఎస్‌యూవీ త్వరలో రివీల్.. ధ్రువీకరించిన హోండా..!

ఇండియాలో ఎస్‌యూవీ సెగ్మెంట్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాచ్ చేసుకునేందుకు ఆటో మొబైల్ సంస్థలు క్యూ కడుతున్నాయి.

బీఎండబ్ల్యూ కొత్త కారు లాంచ్.. ధర ఎంతంటే!

యూరప్ లగ్జరీ ఆటో కంపెనీ బీఎండబ్య్లూ ఇండియా మార్కెట్లోకి సరికొత్త కారును లాంచ్ చేసింది. ఎక్స్ 3 ఎం40ఐ పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Android Autoలో అదిరిపోయే ఫీచర్లు ఇవే!

కార్లలో ఒకప్పుడు స్టీరిమో సిస్టమ్ ఉండటమే గొప్ప విషయం. తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ టెక్నాలజీ, ఇన్ఫోటైన్ మెంట్ రంగంలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని కార్లలో ఆండ్రాయిడ్ ఆటో తరహా ఫీచర్లు లభిస్తున్నాయి.

కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. మోడల్ ఫీచర్స్ ఇవే!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ కియో మోటర్స్ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్ ఉన్న సోనెట్ కొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది.

ఎంజీ కామెట్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3.. ఏది బెస్ట్ ఆప్షన్ అంటే..?

భారత్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోకి ఎంజీ కామెట్ ఈవీ లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. దీనిలో మూడు వేరియంట్లు ఉన్నాయి.

05 May 2023

ప్రపంచం

రూ.49 లక్షలకు బీఎండబ్య్లూ కారు

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్య్లూ ఇండియాలో తన సేల్స్ పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఊహించని ఫీచర్లతో హ్యుందాయ్ కెట్రా ఎన్‌లైన్

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ వచ్చే ఏడాది మార్చిలో ఇండియాలో అడుగుపెట్టనుంది.

03 May 2023

ప్రపంచం

2023 టాటా నెక్సాస్ ఫేస్ లిస్ట్ లాంచ్ ఎప్పుడో తెలుసా!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2023 టాటా నెక్సాస్ ఫేస్ లిఫ్ట్ సరికొత్త ఫీచర్స్ తో ముందుకొస్తోంది. ఎస్‌యూవీ లైనప్ లో మార్పులు తెచ్చేందుకు టాటా మోటార్స్ సంస్థ సిద్ధమైంది.

ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఎలక్ట్రిక్ కార్స్ ఇవే!` 

ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. నిత్యం సేల్స్ అంచనాలకు మించి పెరిగిపోతున్నాయి.

మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కార్ సేల్స్ అదుర్స్ 

మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కారు సేల్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఎఫ్‌వై 24 ఏప్రిల్ నెలకు సంబంధించి కార్ సేల్స్ డేటాను వెల్లడించింది.

ట్రెయిల్ దశలో ఉన్న హ్యుందాయ్ క్రేటాఈవీపై భారీ అంచనాలు.. లాంచ్ ఎప్పుడో తెలుసా!

తన ఫోర్ట్ ఫోలియోలోని బెస్ట్ సెల్లింగ్ మోడల్ క్రేటాకు టచ్ ఇచ్చేందుకు హ్యుందాయ్ మోటర్స్ ప్లాన్ చేస్తోంది. ఈ హ్యుందాయ్ త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న విషయం తెలిసిందే.

ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన సీ3 ఎయిర్ క్రాస్.. ప్రత్యేకతలు ఇవే!

ఇండియన్ మార్కెట్లోకి సీ2 ఎయిర్ క్రాస్ వచ్చేసింది. కస్టమర్ల కంఫర్ట్ కోసం సీ3 ఎయిర్ క్రాస్ ను సిట్రోయెన్ సంస్థ తీసుకొచ్చింది.

మారుతీ సుజకీ ఫ్రాంక్స్ వచ్చేసింది.. ధర ఎంతంటే!

మారుతీ సుజికీ ఫ్రాంక్స్ ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆటో మొబైల్ ప్రియులు ఈ బైక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు మారుతీ సుజకీ ఫ్రాంక్స్ ను లాంచ్ చేశారు.

అదిరిపోయే సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్​.. వచ్చేస్తోంది! లాంచ్ ఎప్పుడో తెలుసా

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిట్రోయెన్​ సీ3 ఎయిర్​క్రాస్ కార్ వచ్చేసింది.

2023 లెక్సస్ RX v/s 2024 BMW X5: ఇందులో బెస్ట్ ఆప్షన్ ఏదీ!

కార్ల తయారీ సంస్థ లెక్సస్ ఇప్పటికే ఇండియాలో ఎన్నో నూతన కార్లను ప్రవేశపెట్టింది. ఆ కార్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా మరో నూతన మోడల్ కారును అందించడానికి సిద్ధమైంది. ఇండియాలో లెక్సస్ RX మోడల్ కారు లాంఛ్ చేసింది. ఈ కారులో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

Volkswagen ID.4 GTX v/s హ్యుందాయ్ IONIQ 5: ఇందులో ఏది మంచిది!

ఫోక్స్‌వ్యాగన్ త్వరలో ID.4 GTX మోడల్‌ను ఇండియాలో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

19 Apr 2023

టాటా

త్వరపడండి.. Tata Altroz ​​iCNG మోడల్ కోసం బుకింగ్స్ ప్రారంభం

స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఇండియాలో తన అల్ట్రాజ్ మోడల్ యొక్క CNG వేరియంట్‌ల కోసం బుకింగ్‌లను ప్రారంభించింది.

టాగా టియోగా ఈవీకి పోటీగా ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు.. నేడే లాంచ్

ఇండియాలో కామెట్ ఈవీని ప్రారంభిస్తున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా ప్రకటించింది. ఇప్పటికే ఈ కారు వివరాలను ఎంజీ మోటర్ తెలియజేసింది. నేడే ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది.

సరికొత్త లుక్స్‌తో అదిరిపోయిన పోర్స్చే కయెన్

జర్మన్ వాహన తయారీ సంస్థ పోర్షే SUV 2024 వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దీని బుకింగ్‌లు USలో ప్రారంభమయ్యాయి.ఈ వేసవిలో అక్కడ డెలివరీలు ప్రారంభకానున్నాయి.

BMW XM లేబుల్ రెడ్ v/s లంబోర్ఘిని ఉరస్.. ఇందులో ఏదీ బెస్ట్

ప్రీమియం మోటర్ కార్ బ్రాండ్ బీఎండబ్ల్యూ ఇప్పుడు లేటెస్ట్ గా XM SUV, XM తో మరింత పవర్ ఫుల్ గా రానుంది.

స్కార్పియో ఎన్ మోడల్ ధరను మళ్లీ పెంచేసిన మహీంద్రా

మహీంద్రా గత నాలుగు నెలల్లో మహాంద్రా స్కార్పియో-ఎన్ మోడల్ ధరను రెండోసారి పెంచింది.

12 Apr 2023

ధర

Audi Q3: ఆడి కార్ల ధరలు పెంపు; సవరించిన రేట్లు మే 1నుంచి అమలు 

జర్మనీ వాహన తయారీ సంస్థ ఆడి మే 1 నుంచి క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధరలను 1.6 శాతం వరకు పెంచనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

కియా EV6 కంటే మెరుగైన హ్యుందాయ్ IONIQ 5

కియా మోటార్స్ భారతదేశంలో EV6 ధరను వెల్లడించింది, బుకింగ్‌లు ఏప్రిల్ 15 నుండి ప్రారంభమవుతాయి. మార్కెట్లో, ఇది కొరియన్ బ్రాండ్ హ్యుందాయ్ IONIQ 5 మోడల్‌తో పోటీ పడుతుంది.