NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కార్ సేల్స్ అదుర్స్ 
    తదుపరి వార్తా కథనం
    మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కార్ సేల్స్ అదుర్స్ 
    కారు సేల్స్ డేటాను వెల్లడించిన ఎఫ్ వై 24

    మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కార్ సేల్స్ అదుర్స్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 01, 2023
    04:54 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మారుతీ సుజుకీ, కియా మోటర్స్ కారు సేల్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఎఫ్‌వై 24 ఏప్రిల్ నెలకు సంబంధించి కార్ సేల్స్ డేటాను వెల్లడించింది.

    దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్ మొత్తం 1,60,529 యూనిట్​లను విక్రయించడం విశేషం.

    2022 ఏప్రిల్ ఈ నంబర్ 1,50,661గా ఉండేది. ప్రస్తుతం ఈ 1,60,529 యూనిట్​లలో 1,39,519 కార్లను దేశీయం విక్రయించగా.. 4,039 ఓవీఎంలు, 16,971 ఎగుమతులు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ఛేంజ్ ఫైలింగ్‌లో మారుతీ సుజుకీ ఈ విషయాన్ని ప్రకటించింది.

    సెమీకండక్టర్ చిప్స్ కొరత గత నెల కూడా మారుతీ సుజుకీని బాధించింది. దీంతో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరగలేదు.

    Details

    మారుతీ సుజుకీ చిన్న కార్లకు తగ్గిన డిమాండ్

    మారుతీ సుజుకీ సేల్స్ లో చిన్నకార్ల హవా మరింత క్షీణించింది. ఆల్టో కే10, ఎస్​-ప్రెస్సో వంటి కార్లు.. 2022 ఏప్రిల్​లో 17,137 యూనిట్​లు అమ్ముడుపోగా.. ఈసారి కేవలం 14,110 మాత్రమే సేల్​ కావడం గమనార్హం.

    అయితే యుటిలిటీ వెహికిల్స్​ అంచనాలకు మించి రాణిస్తుండటం సంస్థకు లాభాలను తీసుకొచ్చింది. మిని- కాంపాక్ట్​ సెగ్మెంట్​లో ఈసారి 90,062 వెహికిల్స్​ అమ్ముడుపోయాయి. గతేడాది 76,900 మాత్రమే అమ్ముడుపోయాయి.

    మారుతీ సుజుకీ మార్కెట్లోకి కొత్త ఫ్రాంక్స్ ను లాంచ్ చేయడంతో ఆ వెహికల్ కి ఇప్పటికే మంచి ఆర్డర్స్ వచ్చాయి. అదే విధంగా బ్రెజా నుంచి ఎర్టిగా, ఎక్స్ ఎల్ 6 వరకు వాహనాలను సంస్థ అప్డేడ్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    ఎలక్ట్రిక్ వాహనాలు

    తాజా

    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్

    కార్

    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్

    ఎలక్ట్రిక్ వాహనాలు

    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ స్కూటర్
    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా మహీంద్రా
    ఆసియా మార్కెట్ కోసం మెర్సిడెస్-మేబ్యాక్ S 580e విలాసవంతమైన కారు ఆటో మొబైల్
    ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025