NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / 2023 టాటా నెక్సాస్ ఫేస్ లిస్ట్ లాంచ్ ఎప్పుడో తెలుసా!
    తదుపరి వార్తా కథనం
    2023 టాటా నెక్సాస్ ఫేస్ లిస్ట్ లాంచ్ ఎప్పుడో తెలుసా!
    అద్భుత ఫీచర్స్ తో టాటా నెక్సాస్ ఫేస్ లిప్ట్

    2023 టాటా నెక్సాస్ ఫేస్ లిస్ట్ లాంచ్ ఎప్పుడో తెలుసా!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2023
    03:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2023 టాటా నెక్సాస్ ఫేస్ లిఫ్ట్ సరికొత్త ఫీచర్స్ తో ముందుకొస్తోంది. ఎస్‌యూవీ లైనప్ లో మార్పులు తెచ్చేందుకు టాటా మోటార్స్ సంస్థ సిద్ధమైంది.

    ఇండియాలో ఎక్కువ ఆదరణ పొందిన ఎస్‌యూవీ టాటా నెక్సాన్ కు ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ను తీసుకొచ్చేందుకు సంస్థ ముందుకొచ్చింది.

    2023 ఫేస్ లిప్ట్ జూలై నెలలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ప్రస్తుత నెక్సాన్ తో పోలిస్తే ఫేస్ లిప్ట్ వెర్షన్ డిజైన్ సహా సరికొత్త మార్పులతో వస్తున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే ఈ ఫేస్ లిస్ట్ వెర్షన్ టెస్టింగ్ ఉన్నట్లు గతంలో నిర్ధారణ అయింది. ఫేస్ లిఫ్ట్ వెర్షన్ ఫ్రంట్ టుక్ మరింత భారీగా మస్కులర్ గా కనిపించనుంది.

    Details

    సరికొత్త ఫీచర్స్ తో టాటా నెక్సాస్ ఫేస్ లిస్ట్

    ఫ్రంట్ లో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్స్ ల్యాంప్స్, మెయిన్ హెడ్ ల్యాంప్ పై టాటా మోటర్స్ బంఫరాఫర్ ఇవ్వనుంది. Curvv కాన్సెప్టును స్పూర్తిగా తీసుకొని నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ డిజైన్ కు టాటా మోటార్స్ మార్పులు చేయనుంది.

    సఫారీ, హారియర్ మిర్రర్ లను ఈ కార్ పొలి ఉంది. లైట్ బార్ ద్వారా కనెక్ట్ అయి ఉండే స్లీక్ టెయిల్ ల్యాంప్ లు ప్రత్యేకంగా వెనుకభాగంలో అమర్చారు.

    ముఖ్యంగా ఫేస్ లిప్ట్ లైనప్ లో టాప్ వేరియంట్లు డైనమిక్ టర్న్ ఇండికేటర్లలో ముందుకొచ్చింది. సఫారీ, హారియర్ లలో ఉండే 10.25 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్‍ను ఈ నెక్సాన్ ఫేస్‍లిఫ్ట్ వెర్షన్‍లోనూ టాటా మోటార్స్ ఇవ్వనుండటం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    ప్రపంచం

    తాజా

    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్
    NIA: పాక్‌ గూఢచర్య నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం.. దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు ఎన్ఐఏ
    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్

    కార్

    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్
    ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్ ఆటో మొబైల్
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్

    ప్రపంచం

    ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగా ఏకగ్రీవ ఎన్నిక! అమెరికా
    కొత్త హ్యుందాయ్ సొనాటా ఫీచర్ల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    ఎయిర్ ఇండియా కొన్ని అంతర్జాతీయ మార్గాలలో అందిస్తున్న ప్రీమియం ఎకానమీ అనుభవం విమానం
    ఫైనల్లో ఇండోనేసియా ప్లేయర్‌ మరిస్కా చేతిలో ఓడిన పీవీ.సింధు బ్యాడ్మింటన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025