NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / హ్యుండాయ్ ఎక్స్ టర్‌ కారులో దిమ్మతిరిగే ఫీచర్స్.. స్పష్టం చేసిన కంపెనీ
    తదుపరి వార్తా కథనం
    హ్యుండాయ్ ఎక్స్ టర్‌ కారులో దిమ్మతిరిగే ఫీచర్స్.. స్పష్టం చేసిన కంపెనీ
    హ్యుండాయ్ ఎక్స్‌టర్ కారు

    హ్యుండాయ్ ఎక్స్ టర్‌ కారులో దిమ్మతిరిగే ఫీచర్స్.. స్పష్టం చేసిన కంపెనీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 17, 2023
    02:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎక్స్‌టర్ ఎస్‌యూవీ అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని హ్యుండాయ్ స్పష్టం చేసింది. స్టాండర్ట్ వేరియంట్లతో పాటు ఆరు ఎయిర్ బ్యాగ్ లతో ప్రయాణికులకు మరింత భద్రతను ఇవ్వనుంది.

    ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ కారులో జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీకి చెందిన సేఫ్టీ ఫీచర్లను హ్యుండాయ్ అధికారికంగా వెల్లడించింది.

    అన్ని వేరియంట్లకు ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్న తొలి సబ్-ఫోర్ మీటర్ ఎస్‌యూవీ కారుగా హ్యుండాయ్ ఎక్స్ టర్ కారు నిలవనుంది. ఇందులో మొత్తంగా 26 సెఫ్టీ ఫీచర్లు ఉండడం విశేషం.

    Details

    ఐదు వేరియంట్లతో రానున్న హ్యుండాయ్ ఎక్స్ టర్ కారు 

    టాప్ వేరియంట్లలో 40కుపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో వెహిఖల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, బర్గ్ లర్ సిస్టమ్స్ ఫీచర్లుగా ఉన్నాయి.

    త్రీ పాయింట్ సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, రేర్ పార్కింగ్ సెన్సార్స్, ఈఎస్ఎస్ సహా మరెన్నో బెసిక్స్ ఫీచర్లు ఉండడం గమనార్హం.

    ఈ సెగ్మెంట్లో తొలిసారి డ్యుయల్ కెమెరా, టీపీఎంఎస్ డ్యాష్ క్యామ్ ను హ్యుండాయ్ ఇవ్వనుంది. హ్యుండాయ్ ఎక్స్ టర్ ఐదు వెరియంట్లలో ముందుకు రానుంది. రూ.11వేలు అమౌంట్ చెల్లించి బుక్ చేసుకొనే అవకాశం ఉంది.

    టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, మారుతీ ఫ్రాంక్స్ లాంటి కార్లతో హ్యుండాయ్ ఎక్స్‌టర్ పోటీ పడనుంది. హ్యుండాయ్ ఎక్స్‌టర్ ఎస్‍యూవీ ప్రారంభ ధర రూ.6లక్షల ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    ధర

    తాజా

    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ

    కార్

    భారతదేశంలో వాహనాల స్క్రాపేజ్ పాలసీ ప్రమాణాలు, ప్రోత్సాహకాల గురించి తెలుసుకుందాం ఆటో మొబైల్
    2023లో భారతీయ కొనుగోలుదారుల కోసం బి ఎం డబ్ల్యూ అందిస్తున్న కొత్త మోడల్స్ ఆటో మొబైల్
    కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక ఆటో మొబైల్
    కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్

    ధర

    భారతదేశంలో రూ.25 లక్షలు లోపు లభిస్తున్న టాప్ EV కార్లు ఎలక్ట్రిక్ వాహనాలు
    లాంచ్‌కు ముందే లీక్ అయిన OnePlus Nord CE 3 Lite 5G చిత్రాలు స్మార్ట్ ఫోన్
    2023 చివరి నాటికి భారతదేశంలో విడుదల కానున్న Triumph-బజాజ్ రోడ్‌స్టర్ ఆటో మొబైల్
    హోండా యాక్టివా 125 vs యాక్సెస్ 125 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025