NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / సరికొత్త లుక్స్‌తో అదిరిపోయిన పోర్స్చే కయెన్
    తదుపరి వార్తా కథనం
    సరికొత్త లుక్స్‌తో అదిరిపోయిన పోర్స్చే కయెన్
    పోర్స్చే కయెన్ కారు బుకింగ్స్ ప్రారంభం

    సరికొత్త లుక్స్‌తో అదిరిపోయిన పోర్స్చే కయెన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 18, 2023
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జర్మన్ వాహన తయారీ సంస్థ పోర్షే SUV 2024 వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం దీని బుకింగ్‌లు USలో ప్రారంభమయ్యాయి.ఈ వేసవిలో అక్కడ డెలివరీలు ప్రారంభకానున్నాయి.

    ఈ కారు మార్కెట్లోకి సరికొత్త లుక్స్ తో రానుంది. 2024 పోర్స్చే కయెన్ రివైజ్డ్ లుక్, అప్‌గ్రేడెడ్ పవర్‌ట్రెయిన్‌లు, సస్పెన్షన్ సెటప్, కొత్త సదుపాయాలతో కూడిన ఓవరాల్డ్ క్యాబిన్‌ను అందించనుంది.

    పోర్షే ప్రీమియం వాహనాన్ని పూర్తిగా (CBU) మార్గం ద్వారా భారత మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. 2024 పోర్స్చే కయెన్‌లో పొడవాటి హుడ్, వెడల్పాటి గ్రిల్, చెక్కిన ఫెండర్‌లు, షార్ప్-లుకింగ్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు ఉన్నాయి.

    ఈ కారు ఆర్కిటిక్ గ్రే, అల్గార్వ్ బ్లూ మెటాలిక్, మోంటెగో బ్లూ మెటాలిక్ రంగులో రానుంది.

    details

    2024 పోర్స్చే కయెన్ ధర, వివరాలు

    కారు గరిష్టంగా 304కిమీ వేగంగా వెళ్లనుంది. 2024 పోర్స్చే కయెన్‌లో ఒక విలాసవంతమైన క్యాబిన్ ఉంది.

    ఇందులో డాష్‌బోర్డ్, రీడిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, మూడు-స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

    బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ADASతో ప్రయాణికులకు మరింత భద్రతను పెంచనుంది.

    USలో మార్కెట్లో 2024 పోర్స్చే కయెన్ $80,850 (సుమారు రూ. 66.3 లక్షలు) నుండి మొదలై $197,950 (దాదాపు రూ. 1.6 కోట్లు) వరకు ఉంది. ఈ కారును ఇప్పుడే బుక్ చేసుకుంటే త్వరలో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కార్
    ఆటో మొబైల్

    తాజా

    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్
    Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం  డొనాల్డ్ ట్రంప్
    South Korea: దక్షిణ కొరియా నూతన సారథి లీ జే -మ్యుంగ్‌.. ఆయన ప్రస్థానం ఇదే..  దక్షిణ కొరియా

    కార్

    త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV ఆటో మొబైల్
    Citroen C3 2023లో రెండవసారి పెరిగిన ధర ఆటో మొబైల్
    అత్యంత సరసమైన వోక్స్‌వ్యాగన్ EV టాప్ ఫీచర్లు తెలుసుకుందాం ఆటో మొబైల్
    ఎంట్రీ-లెవల్ జీప్ కంపాస్ కంటే టాప్-ఎండ్ కియా సెల్టోస్ X-లైన్ మెరుగ్గా ఉంటుందా ఆటో మొబైల్

    ఆటో మొబైల్

    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ప్రకటన
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా కార్
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక కార్
    ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్ కార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025