NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన సీ3 ఎయిర్ క్రాస్.. ప్రత్యేకతలు ఇవే!
    తదుపరి వార్తా కథనం
    ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన సీ3 ఎయిర్ క్రాస్.. ప్రత్యేకతలు ఇవే!
    సి3 ఎయిర్​క్రాస్​ను ఆవిష్కరించిన సిట్రోయెన్

    ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసిన సీ3 ఎయిర్ క్రాస్.. ప్రత్యేకతలు ఇవే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 28, 2023
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ మార్కెట్లోకి సీ2 ఎయిర్ క్రాస్ వచ్చేసింది. కస్టమర్ల కంఫర్ట్ కోసం సీ3 ఎయిర్ క్రాస్ ను సిట్రోయెన్ సంస్థ తీసుకొచ్చింది.

    ఈ కొత్త ఎస్‌యూవీలో 5+2 సిటింగ్ ఆప్షన్తో పాటు ప్రత్యేకమైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. సీ 3 ఎలక్ట్రిక్ వాహనంతో పాటు సీ3, సీ5 ఎయిర్ క్రాస్ మోడల్స్ ఉన్నాయి. ఇక సిట్రోయెన్ పోర్ట్ ఫోలియోలోకి సీ3 ఎయిర్ క్రాస్ కూడా రావడం విశేషం.

    సి3 ఎయిర్ క్రాస్ డిజైన్.. సీ3తో పోలికలు ఉండనుంది. ఇందులో స్ల్పిట్ టైప్ డీఆర్ ఎల్స్ తో కూడిన బంపర్ మౌంటెండ్ హెడ్ లైట్స్, డిజైనర్ అలాయ్ వీల్స్ రానున్నాయి.రేరేలో వ్రాప్- ఆరౌండ్ టెయిల్ గేట్స్, రూప్ - మౌంటెండ్ స్పాయిలర్తో ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది.

    Details

    సీ3 ఎయిర్ క్రాస్ పీఛర్లు ఇవే 

    సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ 5 సీటర్స్- 7 సీటర్స్ ఉండనున్నాయి. ఇక ప్రత్యేకంగా కేబిన్ లో డ్యూయెల్ టోన్ డాష్ బోర్డు, ప్రీమియం ఫ్రాబిక్ అప్ హోలిస్ట్రీ ఉంటాయి.

    కీలెస్ ఎంట్రీ, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, రూఫ్ మౌంటెండ్ రేర్ ఏసీ మెంట్స్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లసర్, ఆండ్రాయిడ్ ఆటో- యాపిల్ కార్ ప్లే కనెక్టివీటితో అద్భుతంగా తీర్చిదిద్దారు.

    ఇందులో 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు 1.2 లీటర్, లీక్విడ్ కూల్డ్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీని ధరను సిట్రోయెన్ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు.

    ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్ షో రూం ధర రూ.10లక్షలు ఉండే అవకాశం ఉండనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలక్ట్రిక్ వాహనాలు
    కార్

    తాజా

    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా

    ఎలక్ట్రిక్ వాహనాలు

    అంచనాలను అందుకోలేకపోయిన గూగుల్ 'లైవ్ ఫ్రమ్ ప్యారిస్' AI ఈవెంట్ గూగుల్
    భారతదేశంలో OXO మోడల్‌ బైక్ ను ప్రారంభించిన స్వదేశీ సంస్థ HOP ఆటో మొబైల్
    3 బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులోకి రానున్న ఓలా S1 Air స్కూటర్ స్కూటర్
    హైదరాబాద్ E-Prixలో XUV400 ఫార్ములా E ఎడిషన్ ప్రదర్శించిన మహీంద్రా మహీంద్రా

    కార్

    2024 మెర్సిడెస్-బెంజ్ GLA v/s 2023 బి ఎం డబ్ల్యూ X1 ఏది కొనడం మంచిది ఆటో మొబైల్
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో మౌలిక సదుపాయాలపై అసంతృప్తిగా ఉన్న లంబోర్ఘిని సిఈఓ ఆటో మొబైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025