టయోటా ఫార్చ్యూనర్‌: వార్తలు

08 Jan 2024

కార్

Ford Endeavour vs Toyota Fortuner: ఫోర్డ్, టయోటా కార్లలో ఏది బెటర్? 

టయోటా ఫార్చ్యూనర్‌కు పోటీగా.. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్.. త్వరలో కొత్త తరం ఫోర్డ్ ఎండీవర్ (ఎవరెస్ట్)తో భారత ఆటోమోటివ్ మార్కెట్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది.