డీప్‌సీక్‌: వార్తలు

Elon Musk:ఎలాన్‌ మస్క్‌'కు డీప్‌సీక్‌ దెబ్బ.. సంపదలో ఏకంగా 90 బిలియన్‌ డాలర్లు ఆవిరి  

ఇటీవల కృత్రిమ మేధ (AI) రంగంలో సంచలనంగా మారిన చైనా స్టార్టప్‌ డీప్‌సీక్‌ (DeepSeek), అమెరికా టెక్‌ కంపెనీలను కుదిపేసిన విషయం తెలిసిందే.

02 Mar 2025

చైనా

Deepseek: ఏఐ విప్లవంలో డీప్‌సీక్‌ సెన్సేషన్.. ఏడాదికి 200 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం

చైనా ఏఐ స్టార్టప్‌ డీప్‌సీక్‌ (Deepseek) తన విప్లవాత్మక మోడళ్లతో పరిశ్రమను షేక్‌ చేస్తోంది. వీ3, ఆర్‌1 మోడళ్ల విడుదలతో గ్లోబల్‌ టెక్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

12 Feb 2025

చైనా

deepseek: భారత డేటాకు ముప్పు? చైనా డీప్‌సీక్‌పై కేంద్రం అలర్ట్‌!

చైనాలో సంచలనం సృష్టించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్‌ 'డీప్‌సీక్‌'పై భారత ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.

07 Feb 2025

చైనా

Nvidia: జపాన్‌లో ఎన్విడియా చిప్స్‌ కోసం పోటీ పడ్డ చైనీయులు.. RTX 50 సిరీస్‌కు పెరిగిన డిమాండ్

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్ వార్ ప్రభావం టెక్ ప్రపంచంలో మరింతగా కనిపిస్తోంది.

DeepSeek AI: వినియోగదారులకు పరిమిత యాక్సెస్.. సర్వర్ సామర్థ్య సమస్యలను ఎదుర్కొంటున్న డీప్‌సీక్‌ 

చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ డీప్‌సీక్‌ దాని పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా సర్వర్ సామర్థ్యం సమస్యలను ఎదుర్కొంటోంది.

Deepseek: చైనాకు చెందిన ఏఐ చాట్‌బాట్‌ డీప్‌సీక్‌పై దక్షిణ కొరియా నిషేధం

ఏఐ రంగంలో తాజా సంచలనం కలిగించిన చైనా సంస్థ డీప్‌సీక్ (Deepseek) ఒకవైపు దూసుకెళ్తోంది,

Australia: ప్రభుత్వ పరికరాల్లో డీప్‌సీక్ AI ప్రోగ్రామ్‌ను నిషేధించిన ఆస్ట్రేలియా

అన్ని ప్రభుత్వ వ్యవస్థలు,పరికరాల నుండి చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ డీప్‌సీక్ సేవలను ఆస్ట్రేలియా నిషేధించింది.

03 Feb 2025

ఓపెన్ఏఐ

OpenAI: ఓపెన్‌ఏఐ 'డీప్‌ రీసెర్చ్'.. చైనా 'డీప్‌సీక్‌'తో పోటీ పడుతున్న కొత్త ఏఐ టూల్

చైనా ఆధారిత 'డీప్‌సీక్' కృత్రిమ మేధ రంగంలో సంచలనం సృష్టించింది. ఈ సంస్థ గ్లోబల్ టెక్ దిగ్గజాలైన ఓపెన్‌ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు సవాళ్లు విసురుతోందని చెప్పొచ్చు.

31 Jan 2025

అమెరికా

Deepseek: అమెరికాను షేక్ చేస్తున్న చైనా ఏఐ ''డీప్‌సీక్‌''.. ఉద్యోగులు ఇన్‌స్టాల్ చేయొద్దని యూఎస్ కాంగ్రెస్ ఆదేశం..

అమెరికాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్‌ను చైనా అభివృద్ధి చేసిన ''డీప్‌సీక్‌'' ఏఐ టూల్ కుదిపేసింది.

DeepSeek: డీప్‌సీక్ సెన్సిటివ్ డేటా వెబ్‌కు బహిర్గతం: ఇజ్రాయెల్ సైబర్ సంస్థ  

చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ (Deepseek) దూకుడు కొనసాగిస్తోంది.

29 Jan 2025

చైనా

Luo Fuli: డీప్‌సీక్‌ విజయం వెనక 'లువో' మేధస్సే కారణం.. ఆమె ఎవరంటే?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్‌ఏఐ వంటి ఆధునిక ఏఐ మోడళ్లకు చైనాకు చెందిన కృత్రిమ మేధ సంస్థ డీప్‌సీక్‌ గట్టి పోటీ ఇస్తోంది.

DeepSeek: డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు

డీప్‌సీక్ అనేది చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ, ఇది తక్కువ సమయంలో చాలా ప్రజాదరణ పొందింది.

#Newsbytesexplainer: చైనా ఏఐని చూసి వణుకుతున్న సిలికాన్​ వ్యాలీ ..అసలేంటి ఈ డీప్​సీక్​?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా ఒక పెద్ద సంచలనం సృష్టించింది.

DeepSeek: డీప్‌సీక్‌ ప్రపంచంలోని 500 మంది ధనవంతులకు భారీ నష్టాన్ని కలిగించింది.. ఎంత ఆస్తి తగ్గిందంటే..

డీప్‌సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ DeepSeek-R1 టెక్నాలజీ మార్కెట్‌లో తుఫాను వలే చెలరేగింది.