NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / DeepSeek: డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    DeepSeek: డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు
    డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు

    DeepSeek: డీప్‌సీక్ AI మోడల్.. చైనాలో డేటా నిల్వ, గోప్యత పై ఆందోళనలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 28, 2025
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డీప్‌సీక్ అనేది చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ, ఇది తక్కువ సమయంలో చాలా ప్రజాదరణ పొందింది.

    దీని సాంకేతికత, ఉచిత చాట్‌బాట్ యాప్ యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. అయినా దాని డేటా నిల్వ గురించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    డీప్‌సీక్ యొక్క DeepSeek-R1 AI మోడల్ చైనాలో వినియోగదారు డేటాను నిల్వ చేస్తుంది.

    గోప్యత, డేటా భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత డేటా ఎలా భద్రపరుస్తుందో దానిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    Details

    డీప్‌సీక్ ప్లాట్‌ఫారమ్ ఎలా పని చేస్తుంది? 

    ఈ ప్లాట్‌ఫారమ్ ప్రశ్నలకు సమాధానం, పరస్పర చర్య చేయడానికి రూపొందించారు. దీని మోడల్ వినియోగదారుల సంభాషణ డేటా, శోధన చరిత్ర, ఇతర సమాచారాన్ని ఉపయోగిస్తుంది.

    అనువర్తనం iOS, అండ్రాయిడ్, వెబ్‌లో అందుబాటులో ఉంది. ఇది ఉపయోగించడానికి సులభతరం చేస్తుంది. ఇది AI సాంకేతికతను ఉపయోగించి సమాచారాన్ని వేగంగా అందిస్తుంది.

    అయినా ఇది పరికర సమాచారం, ఇతర డేటాను కూడా సేకరిస్తుంది. దీని కారణంగా ఇది వివాదాలను ఎదుర్కొంటోంది.

    డీప్‌సీక్ వినియోగదారుల సంభాషణలు, ఫోన్ నంబర్‌లు, IP చిరునామాలు, పరికర సమాచారం, ఇమెయిల్‌లు వంటి వ్యక్తిగత డేటాను కూడా నిల్వ చేస్తుంది.

    Details

    డేటా భద్రతపై సందేహాలు

    దాని డేటా చాలా వరకు చైనాలో నిల్వ చేస్తారు. ఇక్కడ కఠినమైన సైబర్ భద్రతా చట్టాలు అమలులో ఉన్నాయి.

    ఈ చట్టాల కారణంగా కంపెనీలు ప్రభుత్వానికి సాయం చేయవలసి ఉంటుంది. దీని కారణంగా డేటా భద్రతపై సందేహం ఉంది.

    యాప్‌లో చాట్ హిస్టరీని తొలగించే ఆప్షన్ ఉన్నా డేటా స్టోరేజీ, దాని వినియోగంపై ఇంకా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    డీప్‌సీక్ అమెరికన్ AI కంపెనీలను సవాలు చేసింది.

    ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన సాంకేతికతను అందిస్తుంది. అయితే దాని డేటా భద్రత, సెన్సార్‌షిప్ గురించి వివాదాలు ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    డీప్‌సీక్‌
    టెక్నాలజీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    డీప్‌సీక్‌

    DeepSeek: డీప్‌సీక్‌ ప్రపంచంలోని 500 మంది ధనవంతులకు భారీ నష్టాన్ని కలిగించింది.. ఎంత ఆస్తి తగ్గిందంటే.. బిజినెస్
    #Newsbytesexplainer: చైనా ఏఐని చూసి వణుకుతున్న సిలికాన్​ వ్యాలీ ..అసలేంటి ఈ డీప్​సీక్​? బిజినెస్

    టెక్నాలజీ

    WhatsApp: వాట్సప్‌లో 'థీమ్‌ చాట్‌' ఫీచర్‌.. చాటింగ్‌ను మీ స్టైల్‌లో మలుచుకోవచ్చు  వాట్సాప్
    Sony: PS5 ప్రో ప్రత్యేక ఎడిషన్‌ కోసం గేమర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం నుంచే ప్రీ-ఆర్డర్స్ ఇండియా
    Google Maps: గూగుల్ మ్యాప్స్, ఎర్త్‌లో కీలక మార్పులు.. కొత్తగా 80 దేశాలకు సేవలు గూగుల్
    Iris: మనిషి జీవితంలో జరిగే ప్రతీ నిమిషాన్ని గుర్తుంచుకునే కొత్త పరికరం ఆవిష్కరణ  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025