NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / క్రిస్‌మస్‌ బరిలో సలార్.. ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి 
    తదుపరి వార్తా కథనం
    క్రిస్‌మస్‌ బరిలో సలార్.. ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి 
    ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి

    క్రిస్‌మస్‌ బరిలో సలార్.. ఈసారి షారుఖ్‌ ఖాన్‌తో పోటీ పడనున్న బాహుబలి 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 26, 2023
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ తాజా చిత్రం సలార్‌‌పై భారీ అంచనాలున్నాయి. ఈ మేరకు సినిమా రిలీజ్‌ డేట్‌లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి.

    ఈ క్రమంలోనే డిసెంబర్ 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి ఏకంగా షారుక్ ఖాన్ చిత్రం డుంకీతో పోటీ పడేందుకు సిద్ధమైంది.

    కెజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మెగా యాక్షన్ ఎంటర్‌‌ టైనర్‌‌ షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది.

    పాత షెడ్యూల్ మేరకు ఈ నెల 28న విడుదల అవ్వాలి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా విడుదలను డిసెంబర్ నెలకు వాయిదా వేశారు.

    మరోవైపు సలార్‌‌ 2024 వేసవిలో వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. కానీ సినిమా క్రిస్‌మస్‌ బరిలో నిలవనున్నట్లు సమాచారం.

    DETAILS

    22న షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో 'డుంకీ

    ఇదే క్రమంలో షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో 'డుంకీ' రిలీజ్ కానుంది. దీంతో సలార్ వర్సెస్ డుంకీ నడుమ బాక్సాఫిస్ వద్ద పోటీపడనున్నాయి.

    ఇప్పటికే పఠాన్, జవాన్‌ చిత్రాలతో గ్రాండ్ విక్టరీలు కొట్టేసిన షారుక్ జోరు మీదున్నారు. డిసెంబర్‌‌ 22న ప్రపంచ వ్యాప్తంగా సలార్‌‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది.

    ఈసారి డుంకీతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు షారుక్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుడు రాజ్‌ కుమార్ హిరాణీ దర్శకత్వంలో వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

    దీంతో సలార్‌ ఈ ఏడాది ఆఖరి నెల 22న పోటీ పడితే మాత్రం పెద్ద దెబ్బ పడటం ఖాయమని పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    సలార్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ప్రభాస్

    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  సలార్
    ఆదిపురుష్ ఆఫర్: 150రూపాయలకే 3డీ వెర్షన్ టిక్కెట్: ఏయే రాష్ట్రాల్లో ఆఫర్ వర్తిస్తుందంటే?  ఆదిపురుష్
    ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే?  ప్రాజెక్ట్ కె
    సలార్ సినిమాకు అనుకోని దెబ్బ: పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్  సలార్

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025