Salaar: సలార్ నుండి ఫస్ట్ సింగల్ రిలీజ్
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 13, 2023
07:38 pm
ఈ వార్తాకథనం ఏంటి
రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్' లోని ఫస్ట్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వి రాజ్ సుకుమారన్ ,జగపతి బాబు విలన్ రొలెస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ 'సీజ్ ఫైర్' ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కావడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి