NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా? 
    ప్రభాస్ పుట్టినరోజు నాడు సలార్ ట్రైలర్ విడుదల కానుందని వార్తలు

    Salaar Trailer: సలార్ సినిమా విడుదల చెప్పేసారు, ట్రైలర్ విడుదల ఎప్పుడో తెలుసా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 29, 2023
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎట్టకేలకు ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విడుదల తేదీని ఈరోజు కన్ఫామ్ చేశారు.

    క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సలార్ సినిమా థియేటర్లలోకి రానుంది.

    సినిమా విడుదల తేది బయటకు రావడంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులన్నీ ట్రైలర్ పై ఉన్నాయి. తాజాగా సలార్ ట్రైలర్ పై ఒకానొక వార్త ఇంటర్నెట్లో వైరల్ గా మారుతోంది.

    ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ ట్రైలర్ ని విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భావిస్తున్నట్లు సమాచారం.

    ఈ మేరకు ట్రైలర్ కట్స్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. అంటే అక్టోబర్ 23వ తేదీన సలార్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

    Details

    విడుదలకు ముందు మరో ట్రైలర్ 

    ఇదివరకు రిలీజ్ అయిన టీజర్, ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.

    టీజర్ లో ప్రభాస్ లుక్ కనిపించలేదు కానీ సీనియర్ నటుడు టీనూ ఆనంద్ డైలాగులతో వేరే లెవెల్ ఎలివేషన్ వచ్చింది.

    ఇప్పుడు విడుదలకాబోయే ట్రైలర్ అంతకు పదిరెట్లు మించి అద్భుతంగా ఉండే అవకాశం ఉందని ఇన్ సైడ్ వర్గాల సమాచారం.

    మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో రిలీజ్ ట్రైలర్ ని కూడా విడుదల చేస్తారట.

    పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపిస్తున్న సలార్ సినిమాలో, జగపతిబాబు, ఈశ్వరి రావు కీలకపాత్రలో నటిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సలార్
    ప్రభాస్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్

    ప్రభాస్

    ప్రాజెక్ట్ కె టైటిల్ రివీల్ అమెరికాలోనే: ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే?  ప్రాజెక్ట్ కె
    సలార్ సినిమాకు అనుకోని దెబ్బ: పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్  సలార్
    సలార్ సినిమాలో కన్నడ స్టార్: అభిమానులకు పూనకాలే? సలార్
    ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత ఆదిపురుష్

    తెలుగు సినిమా

    నేషనల్ సినిమా డే: 99రూపాయలకే మల్టీప్లెక్స్ లో సినిమా చూసేయండి  సినిమా
    జవాన్ విషయంలో దర్శకుడు అట్లీపై నయనతార అప్సెట్? కారణం అదేనా?  జవాన్
    నవీన్ పొలిశెట్టి తర్వాతి చిత్రంపై క్లారిటీ, బొకే ఇచ్చి మరీ ప్రకటించేసారు  నవీన్ పొలిశెట్టి
    నా కూతురితో పాటు నేనూ చనిపోయాను, కన్నీళ్ళు పెట్టిస్తున్న విజయ్ ఆంటోనీ ఎమోషన్ల్ పోస్ట్ విజయ్ ఆంటోనీ

    సినిమా

    రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా?  చిరంజీవి
    పవన్ కళ్యాణ్ మేనియా అంటే ఇదే.. పవర్ స్టార్‌పై కన్నడ హీరో కామెంట్స్ వైరల్  పవన్ కళ్యాణ్
    Oscar Awards 2024: ఆస్కార్ ఎంట్రీ కోసం 22సినిమాలు, బరిలో నిలిచిన బలగం, దసరా మూవీస్ ఆస్కార్ అవార్డ్స్
    ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై  సాయి పల్లవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025