Page Loader
Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ 

Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2023
07:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్ ' భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ప్రభాస్ ఎంట్రీ ఎలివేషన్స్ సూపర్ గా ఉన్నాయని.. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ ఎమోషనల్, యాక్షన్ సీన్స్ అక్కటుకున్నాయని చెబుతున్నారు. సలార్ బ్లాక్ బస్టర్ అని సూపర్ హీరో సినిమాల లెవెల్ లో ప్రభాస్ లోని హీరోయిజాన్ని ప్రశాంత్ నీల్ అద్భుతంగా చూపించారని అంటున్నారు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ పోస్ట్లు పెడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభాస్ USA ఫాన్స్ రివ్యూ.. ఫస్ట్ హాఫ్ హైదరాబాద్ బిర్యానీ.. 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రభాస్ రాయల్ వెల్కమ్ .. భూస్థాపితం అంటున్న ఫాన్స్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫ్రెండ్ షిప్ స్టోరీ అంటున్న కన్నడ ఫాన్స్