English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎట్టకేలకు సలార్ విడుదల వాయిదాపై స్పందించిన మేకర్స్.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే? 
    తదుపరి వార్తా కథనం
    ఎట్టకేలకు సలార్ విడుదల వాయిదాపై స్పందించిన మేకర్స్.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే? 
    సలార్ విడుదల వాయిదాపై స్పందించిన నిర్మాణ సంస్థ

    ఎట్టకేలకు సలార్ విడుదల వాయిదాపై స్పందించిన మేకర్స్.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 13, 2023
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న సలార్ చిత్రం సెప్టెంబర్ 28న విడుదలవుతుందని గతంలో ప్రకటించారు.

    కానీ సడెన్ గా సలార్ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కావడం లేదంటూ అనేక వార్తలు వచ్చాయి. విచిత్రమేంటంటే, దీనిపై సలార్ మేకర్స్ స్పందించలేదు.

    తాజాగా హోంబలే ఫిలిమ్స్ విడుదల వాయిదాపై స్పందించింది. అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 28న సలార్ సినిమాను థియేటర్లలోకి తీసుకు రాలేకపోతున్నామని, అందుకు చింతిస్తున్నామని తెలియజేసింది.

    కొత్త విడుదల తేదీని మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తామని తెలియజేసారు.

    సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, ఈశ్వరి రావు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సలార్ విడుదల వాయిదాపై నిర్మాణ సంస్థ ట్వీట్ 

    We deeply appreciate your unwavering support for #Salaar. With consideration, we must delay the original September 28 release due to unforeseen circumstances.
    Please understand this decision is made with care, as we're committed to delivering an exceptional cinematic experience.… pic.twitter.com/abAE9xPeba

    — Hombale Films (@hombalefilms) September 13, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    సలార్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే! తెలంగాణ
    Journalist Krishnam Raju: అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు
    UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం యూపీఐ
    DK Shivakumar-RCB: ఆర్సీబీతో భాగస్వామ్యం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్! బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ప్రభాస్

    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  సలార్
    ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటున్న అయోధ్య సాధువులు  ఆదిపురుష్
    ఆదిపురుష్ సినిమాను థియేటర్ల నుండి తీసేయాలని ప్రధాని మోదీకి లేఖ  ఆదిపురుష్
    సలార్ టీజర్ రిలీజ్ కు కొత్త డేట్: ఈసారైనా అభిమానుల ఆశ నెరవేరుతుందా?  సలార్

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ సినిమాకు అనుకోని దెబ్బ: పృథ్వీరాజ్ కు యాక్సిడెంట్  ప్రభాస్

    తెలుగు సినిమా

    బేబి హీరోయిన్ కు వరుస ఆఫర్లు: దిల్ రాజు బ్యానర్లో హీరోయిన్ గా ఛాన్స్? దిల్ రాజు
    షారుక్ ఖాన్ జవాన్ సినిమాపై మహేష్ బాబు ఆసక్తికరమైన పోస్ట్: కలిసి చూద్దామని రిప్లై ఇచ్చిన బాద్ షా  షారుక్ ఖాన్
    కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా నుండి క్రేజీ అప్డేట్: రెడీగా ఉండమంటున్న చిత్ర యూనిట్  సినిమా
    ఆదికేశవ ఫస్ట్ సింగిల్: ఆకట్టుకుంటున్న సిత్తరాల సిత్రావతి ప్రోమో పంజా వైష్ణవ్ తేజ్

    సినిమా

    సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ ఓటీటీ విడుదల రేపే: స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే?  రజనీకాంత్
    మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?  మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
    జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా?  జవాన్
    అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్: త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని దర్శకుడి కామెంట్స్  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025