NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ పై ప్రత్యేక శ్రద్ధ: కొద్దిగా ఆలస్యంగా రిలీజ్ 
    తదుపరి వార్తా కథనం
    సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ పై ప్రత్యేక శ్రద్ధ: కొద్దిగా ఆలస్యంగా రిలీజ్ 
    సలార్ ఇంగ్లీష్ వెర్షన్ పై ప్రత్యేక శ్రద్ధ

    సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ పై ప్రత్యేక శ్రద్ధ: కొద్దిగా ఆలస్యంగా రిలీజ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 03, 2023
    11:12 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. సలార్ టీజర్ కు యూట్యూబ్ లో వందమిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

    పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న సలార్ సినిమా, ఇంగ్లీష్ లోనూ విడుదల కానుందని తెలుస్తోంది.

    సలార్ ఇంగ్లీష్ వెర్షన్ పై చిత్రబృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని సమాచారం. డబ్బింగ్, సౌండ్ సహా అన్ని అంశాలపై ఫోకస్ పెట్టినట్లు వినిపిస్తోంది.

    అయితే సలార్ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ను కొద్దిగా ఆలస్యంగా రిలీజ్ చేయనున్నారట.

    Details

    అక్టోబర్ 13న సలార్ ఇంగ్లీష్ వెర్షన్ విడుదల 

    భారతీయ భాషల్లో సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతున్న సలార్, ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం అక్టోబర్ 13న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.

    ఈ విషయమై అధికారిక సమాచారం బయటకు రాలేదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

    కేజీఎఫ్ మాదిరి గ్యాంగ్ స్టర్ కథాంశంతో రూపొందుతున్న సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తోంది.

    మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నారు. జగపతి బాబు, ఈశ్వరి రావు, టీనూ ఆనంద్ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సలార్

    తాజా

    Sundar Pichai: గూగుల్ తర్వాత సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్ ఏం చెప్పారంటే? గూగుల్
    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ
    Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు జూబ్లీహిల్స్

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025