
'సలార్' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన జగపతి బాబు
ఈ వార్తాకథనం ఏంటి
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన గ్యాంగ్‌స్టర్ మూవీ 'సలార్' కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలకు ముందే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి అందులో కీలక పాత్ర పోషిస్తున్న జగపతి బాబు కీలక అప్టేట్ ఇచ్చారు.
తన పాత్రకు గురించిన సమాచారాన్ని జగతిబాబు వెల్లడించారు. సలార్ పార్ట్ -1లో తనకు ప్రభాస్ మధ్య ఎలాంటి సీన్స్ లేవని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సన్నివేశాలు పార్ట్-2లో ఉండొచ్చని తెలుస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా వస్తోంది. సెప్టెంబరు 28, 2023న ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీని విడుదల కాబోతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సలార్ అప్డేట్ ట్వీట్
Jagapathi Babu reveals an interesting update on Salaar https://t.co/MkUofwyrPi#JagapathiBabu #Salaar #Prabhas #PrashanthNeel #123telugu
— 123telugu (@123telugu) July 16, 2023