NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Salaar Promotions: ప్రభాస్ ఫ్యాన్స్'కు సలార్ నుంచి అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ
    తదుపరి వార్తా కథనం
    Salaar Promotions: ప్రభాస్ ఫ్యాన్స్'కు సలార్ నుంచి అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ
    ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ

    Salaar Promotions: ప్రభాస్ ఫ్యాన్స్'కు సలార్ నుంచి అదిరిపోయే ట్రీట్.. ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 13, 2023
    06:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఈ మేరకు ప్రమోషన్స్ లేవనుకుంటున్న రెబల్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ అందింది.

    అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా దర్శకధీరుడు బాహుబలి డెరెక్టర్ రాజమౌళి, సలార్ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేయనున్నారు.

    ఈ క్రమంలోనే చిత్ర తారగణం ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్'లతో ఇంటర్వ్యూ ఉండనుంది.

    ఇదే సమయంలో సలార్ చిత్రం విడుదలకు ముందు ఇది అతిపెద్ద ప్రమోషనల్ ఈవెంట్'గా మారనుంది.

    డిసెంబర్ 16న శనివారం, ప్రభాస్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. చివరిసారి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2తో ప్రభాస్ సూపర్ హిట్ కొట్టాడు.

    details

    డిసెంబర్ 22న సలార్ రిలీజ్

    రూ.400 కోట్ల భారీ బడ్జెట్'తో తెరకెక్కిన సలార్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    అయితే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ రూపంలో సలార్ మూవీ పెద్ద సవాలు ఎదుర్కోనుంది. ఈ మేరకు బుధవారం (డిసెంబర్ 13) సాయంత్రం ఫస్ట్ సింగిల్ కూడా విడుదల కానుంది.

    తాజాగా సలార్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి, ప్రభాస్ ఇంటర్వ్యూ ప్రేక్షకులతో పాటు అభిమానులకు ఎంతో ఎనర్జీగా మారనుంది.

    టర్వ్యూలో మూవీ గురించి ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు రానున్నాయి అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

    రాజమౌళి మరో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్'ను ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారనే విషయం ఉత్కంఠ రేపుతోంది. సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సలార్
    ప్రభాస్
    రాజమౌళి

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్

    ప్రభాస్

    అమెరికాలో ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టనున్న సలార్: ప్రభాస్ స్టామినా గురూ  సలార్
    సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఆదిపురుష్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది?  సినిమా
    సెప్టెంబర్ 28న సలార్, వ్యాక్సిన్ వార్ రిలీజ్.. మరోసారి పోటీ పడనున్న ప్రభాస్, వివేక్ రంజన్ సలార్

    రాజమౌళి

    ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025