NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా.. 
    తదుపరి వార్తా కథనం
    RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా.. 
    RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా..

    RCB for Salaar: ఆర్‌సీబీతో 'సలార్' ప్రమోషన్స్.. ప్లానింగ్ అదిరిపోయిందిగా.. 

    వ్రాసిన వారు Stalin
    Nov 14, 2023
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్ర‌భాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'సలార్'. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు.

    ఇప్పటికే 'సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్' విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీని డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించారు.

    ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో మేకర్స్ బిజీ అయ్యారు.

    సలార్ ప్రమోషన్స్‌ను చిత్ర బృందం గట్టిగానే ప్లాన్ చేస్తోంది. సలార్ ప్రమోషన్స్ కోసం బెంగుళూరు ఐపీఎల్ టీం ఆర్సీబీ(RCB)ని రంగంలోకి దింపింది.

    తాజాగా సలార్ ట్రైలర్‌ తేదీని ప్రమోట్ చేస్తూ ఆర్సీబీ ఓ పోస్ట్ పెట్టింది.

    డిసెంబర్ 1న ట్రైలర్ విడుదల కాబోతున్నట్లు అందులో చెప్పింది. దీంతో సలార్ కోసం ఆర్సీబీ రంగంలోకి దిగడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఆర్సీబీ ట్వీట్

    Just 18 days to go for the #SalaarCeaseFire Trailer launch, on Dec 1st at 7:19 PM! 💥

    The excitement is building up as we eagerly await #Salaar from our partners @hombalefilms 🍿#RCBxHombale #ನಮ್ಮRCB #ನಮ್ಮHombale #PlayBold #SalaarCeaseFireOnDec22#Prabhas #PrashanthNeel… pic.twitter.com/rphMEb0ODF

    — Royal Challengers Bangalore (@RCBTweets) November 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సలార్
    ప్రభాస్
    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    ఐపీఎల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్

    ప్రభాస్

    Project K: కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్, రానా, కమల్ హాసన్ ముచ్చట్లు: వీడియో వైరల్  ప్రాజెక్ట్ కె
    కామిక్ వెర్షన్ లో ఆసక్తి రేపుతున్న ప్రాజెక్ట్ కె స్టోరీ: వింత లోకాన్ని పరిచయం చేసిన మేకర్స్ ప్రాజెక్ట్ కె
    ప్రాజెక్ట్ కె గ్లింప్ల్స్ రిలీజ్: అధర్మం రాజ్యమేలినపుడు ఆవిర్భవించే కల్కి అవతారంలో ప్రభాస్  ప్రాజెక్ట్ కె
    మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు  కమల్ హాసన్

    రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

    సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్ సూపర్ సెంచరీ క్రికెట్
    ఆర్సీబీ ఉమెన్స్ టీం మెంటర్‌గా సానియా మిర్జా క్రికెట్
    WPL: ఓటముల్లో ఆర్సీబీ షరామూములే ఉమెన్స్ ఐపీఎల్ లీగ్
    WPL: హమ్మయ్య.. ఆర్సీబీ గెలిచిందోచ్ ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

    ఐపీఎల్

    ఐపీఎల్ 2023లో బౌలర్ల హవా మామూలుగా లేదుగా.. లిస్టులో ఎవరున్నారంటే? క్రికెట్
    ఎంఎస్ ధోనిలా ఎప్పుడూ అతడిని చూడలేదు.. మహీపై హార్ధిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్  ఎంఎస్ ధోని
    పాంటింగ్, లారా వల్ల ప్లేయర్స్ ఎదగలేకపోతున్నారు : గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ క్రికెట్
    IPL 2023: ఫైనల్స్ లోకి అడుగుపెట్టిన చైన్నై సూపర్ కింగ్స్ చైన్నై సూపర్ కింగ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025