Page Loader
Salar: 'సలార్' నుంచి డైలాగ్ లీక్ చేసిన నటుడు.. వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ!
'సలార్' నుంచి డైలాగ్ లీక్ చేసిన నటుడు.. వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ!

Salar: 'సలార్' నుంచి డైలాగ్ లీక్ చేసిన నటుడు.. వింటే గూస్ బంప్స్ గ్యారెంటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 23, 2023
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్న సమయంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక అప్డేట్‌ను ఇచ్చారు. నటుడు పృథ్వీరాజ్ 'సలార్ నుంచి ఓ డైలాగ్ ను లీక్ చేసి డార్లింగ్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ని నింపాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ 'యుద్ధానికి నువ్వు నీ ఆర్మీని తీసుకొచ్చావ్.. నేను అతడిని తీసుకొచ్చా వర్ధరాజ మన్నార్' అని ట్వీట్ చేశారు. ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ట్విట్