NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది 
    తదుపరి వార్తా కథనం
    ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది 
    అమెరికాలో అదిరిపోతున్న సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్

    ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 23, 2023
    03:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. సలార్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ అమెరికాలో మొదలైపోయాయి.

    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద ఎన్నో అంచనాలతో ఉన్న అభిమానులు సలార్ టికెట్ల కోసం ఎగబడుతున్నారు.

    ఇప్పటివరకు అమెరికాలో 4వేల టికెట్లకు పైగా అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల నుండి సమాచారం వస్తొంది. అలాగే లక్ష డాలర్లకు పైగా వసూళ్ళు నమోదయ్యాయని తెలుస్తోంది.

    సినిమా విడుదలకు నెలరోజుల కంటే ఎక్కువ సమయం ఉండగా ఈ రేంజ్ లో దూసుకుపోతున్న సలార్ ని చూస్తుంటే ముందు ముందు రికార్డులు తిరగరాసేలా కనిపిస్తోంది.

    Details

    సలార్ నుండి మొదటి పాట రిలీజ్ ఎప్పుడంటే? 

    రిలీజ్‌కు దగ్గరపడుతున్న ప్రస్తుత సమయంలో సలార్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నాయని తెలుస్తోంది. సలార్ సినిమాలోని మొదటి పాటను రిలీజ్ చేయడానికి చిత్రబృందం సిద్ధంగా ఉందని సమాచారం.

    మరో విషయం ఏమిటంటే, సలార్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారట. అంతేకాదు, ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో వెయ్యి మందితో ప్రభాస్ ఫైట్ చేస్తాడట. ఆ సన్నివేశం పీక్స్ లో ఉండనుందని అంటున్నారు.

    శృతి హాసన్ హీరోయిన్ గా కనిపిస్తున్న సలార్ సినిమాను హాంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28వ తేదీన సలార్ విడుదలవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సలార్
    ప్రభాస్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్

    ప్రభాస్

    ఆదిపురుష్ యాక్టర్లకు కోట్లు గుమ్మరింపు: రెమ్యునరేషన్ వివరాలివే  ఆదిపురుష్
    ఆదిపురుష్: హనుమంతుడి పక్కన సీటు ఖరీదుపై నిర్మాణ సంస్థ క్లారిటీ  ఆదిపురుష్
    ఆదిపురుష్ ఓటీటీ డీల్స్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?  ఆదిపురుష్
    ప్రాజెక్ట్ కె: ప్రభాస్, కమల్ పోటాపోటీ; షూటింగ్ ఎప్పటి నుండి మొదలవుతుందంటే?  ప్రాజెక్ట్ కె

    తెలుగు సినిమా

    ఇండస్ట్రీలో 63ఏళ్ళు పూర్తి చేసుకున్న కమల్: శృతి హాసన్ ఎమోషనల్ పోస్ట్  కమల్ హాసన్
    మీడియా సపోర్టు కోరిన హీరో శ్రీ విష్ణు   టీజర్
    'టైగర్ నాగేశ్వర్‌రావు' నుంచి అప్డేట్.. 17న రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్  రవితేజ
    శ్రీదేవి 60వ జయంతి: డూడుల్‌తో గౌరవించిన గూగుల్  సినిమా

    సినిమా

    హాలీవుడ్ లో విషాదం: నటుడు డారెన్ కెంట్ కన్నుమూత  హాలీవుడ్
    కూతురు క్లీంకార ఫోటో పంచుకున్న ఉపాసన: వెల్లువెత్తుతున్న కామెంట్లు  రామ్ చరణ్
    జూనియర్ ఎన్టీఆర్ దేవర నుండి బిగ్ అప్డేట్: సైఫ్ ఆలీ ఖాన్ లుక్ రిలీజ్  జూనియర్ ఎన్టీఆర్
    ధమాకా బ్యూటీకి అదిరిపోయే అవకాశం: శ్రీలీల చేతుల మీదుగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 లాంచ్  శ్రీలీల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025