LOADING...
Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి 
Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి

Salaar OTT release: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. మీరూ చూసేయండి 

వ్రాసిన వారు Stalin
Jan 20, 2024
09:18 am

ఈ వార్తాకథనం ఏంటి

చాలా కాలం తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్' పార్ట్-1తో రెబల్ స్టార్ ప్రభాస్ కమర్షియల్ హిట్ సాధించాడు. ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి దాదాపు 700కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. థియేట్రికల్, ఓటీటీ రిలీజ్‌ల మధ్య 8 వారాల గ్యాప్ తప్పనిసరి అనే నిబంధన ఉండటంతో హిందీ వెర్షన్‌‌ను రిలీజ్ చేయలేదు. సలార్‌లో శృతి హాసన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు, ఝాన్సీ, జగపతి బాబు, బ్రహ్మాజీ, సప్తగిరి ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్‌ఫ్లిక్స్‌ ట్వీట్

Advertisement