NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్ 
    తదుపరి వార్తా కథనం
    సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్ 
    సలార్ పేరు మీద అర్చన చేయించిన దర్శకుడు ప్రశాంత్ నీల్

    సలార్ పేరు మీద అర్చన: సినిమా మీద ప్రేమను చాటుకున్న ప్రశాంత్ నీల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 07, 2023
    02:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులందరి పేర్ల మీద అర్చన చేయించడం అందరికీ అలవాటుగా ఉంటుంది.

    అయితే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తన కుటుంబ సభ్యులతో పాటు సలార్ సినిమా పేరు మీద కూడా అర్చన చేయించాడు.

    అవును, మీరు విన్నది నిజమే.. కేజీఎఫ్ సినిమాతో చరిత్ర సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

    శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.

    ప్రస్తుతానికి వాయిదా విషయంపై అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. గ్రాఫిక్స్ పనుల కారణంగా సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

    Details

    వైరల్ గా మారిన అర్చన వీడియో 

    సలార్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్, తాజాగా ఒకానొక గుడిని సందర్శించుకున్నాడు.

    అక్కడ పూజారికి తన కుటుంబ సభ్యులందరి పేర్లు చెప్పి ఆ తర్వాత సలార్ పేరు మీద కూడా అర్చన చేయించాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారుతోంది.

    సినిమా పేరు మీద అర్చన చేయించడం ఆ సినిమా మీద దర్శకుడికి ఉన్న ప్రేమను తెలియజేస్తుందని, సలార్ సినిమా మీద ప్రశాంత్ నీల్ ఎంత ప్రేమ పెట్టుకున్నాడో అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    సలార్ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో సలార్ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారని సమాచారం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రశాంత్ నీల్ అర్చన చేయిస్తున్న వీడియో 

    #PrashanthNeel is telling His Film #Salaar name with his Family members names to "pujari". He visited his Father's Grave in Neelakantapuram, Satyasai District,He'll be participating in the Krishnashtami celebrations along with villagers#prabhas #SalaarTrailer #salaaronsep28th pic.twitter.com/PWOk7dRKvK

    — RebelStar Prabhas (@CrazyError9) September 7, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సలార్
    ప్రభాస్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్

    ప్రభాస్

    ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ: త్రీడీ వెర్షన్ లో రామాయణం ఎలాంటి అనుభూతిని పంచింది?  ఆదిపురుష్
    ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ బొనాంజా: దశరథుడిగా ఎవరు చేసారంటే?  ఆదిపురుష్
    ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటున్న అయోధ్య సాధువులు  ఆదిపురుష్
    ఆదిపురుష్ సినిమాను థియేటర్ల నుండి తీసేయాలని ప్రధాని మోదీకి లేఖ  ఆదిపురుష్

    తెలుగు సినిమా

    తెలుగు సినిమా: సెప్టెంబర్ లో రిలీజ్ అవుతున్న ఆసక్తికరమైన సినిమాలు  సినిమా రిలీజ్
    జైలర్ సినిమాలో ఆ సీన్ తొలగించమని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు  రజనీకాంత్
    నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు  నాగార్జున
    ప్రభాస్ అభిమానులకు పండగలాంటి వార్త: సలార్ ట్రైలర్ వచ్చేది ఆరోజే?  ప్రభాస్

    సినిమా

    మార్క్ ఆంటోనీ: విశాల్ పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ వీడియో విడుదల  తెలుగు సినిమా
    ధనుష్ పాన్ ఇండియా ప్రాజెక్టులో కింగ్ నాగార్జున: అధికారికంగా ప్రకటించిన మేకర్స్  ధనుష్
    ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న ఇంట్రెస్టింగ్ కంటెంట్  ఓటిటి
    భగవంత్ కేసరి ప్రమోషన్ పనులు మొదలు: మొదటి పాట రిలీజ్ పై అప్డేట్  భగవంత్ కేసరి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025