NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. సలార్ టీజర్ ఆ రోజునే!
    తదుపరి వార్తా కథనం
    ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. సలార్ టీజర్ ఆ రోజునే!
    జులై 7న సలార్ టీజర్ రిలీజ్

    ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ న్యూస్.. సలార్ టీజర్ ఆ రోజునే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 03, 2023
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు.

    ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్‌మెంట్ సినిమా కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

    సెప్టెంబర్ 28న సలార్ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

    ఈ నేపథ్యంలో సలార్ టీజర్‌కు టైం ఫిక్స్ అయిందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జూలై ఫస్ట్ వీక్‌లో సలార్ టీజర్ బయటకి రానుందని టాక్ నడుస్తోంది.

    జులై 7న టీజర్ టైంను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    Details

    షూటింగ్ చివరి దశలో సలార్ మూవీ

    ఇప్పటికే సలార్ టీజర్ రన్ టైం కూడా లాక్ అయినట్లు సోషల్ మీడియాలో ట్రైండ్ అవుతోంది.

    ఒక్క నిమిషం 30 సెకన్లుగా ఈ టీజర్ ను సాలిడ్ గా కట్ చేశారట.ఈ 90 సెకన్ల టీజర్ లో గుస్ బంప్స్ వచ్చేలా ప్రభాస్‌ను మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నారట.

    ఒక్కసారి ఈ టీజర్ బయటకి వస్తే రికార్డుల లెక్కలన్నీ తేలిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బహుబలి 2 తర్వాత ప్రభాస్ ఖాతాలో పడబోయే వెయ్యి కోట్ల బొమ్మ ఇదేనని డార్లింగ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

    ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా అతి త్వరలో ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    సలార్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    ప్రభాస్

    ఆదిపురుష్ ట్రైలర్: మే 9వ తేదీన ముహూర్తం; దర్శకుడికి లాస్ట్ ఛాన్స్ అంటున్న నెటిజన్లు  ఆదిపురుష్
    ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్: AMB థియేటర్ లో అభిమానులను కలవనున్న ప్రభాస్  తెలుగు సినిమా
    ఆదిపురుష్ ట్రైలర్: అన్నీ కుదిరేసినట్టే  ఆదిపురుష్
    ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' విడుదల తేదీ వాయిదా! కారణం ఇదే  సినిమా

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025