NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Salaar Second Single: 'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఇచ్చిన మాట తప్పితే గెలవవు రా! 
    తదుపరి వార్తా కథనం
    Salaar Second Single: 'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఇచ్చిన మాట తప్పితే గెలవవు రా! 
    'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఇచ్చిన మాట తప్పితే గెలవవు రా!

    Salaar Second Single: 'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఇచ్చిన మాట తప్పితే గెలవవు రా! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 21, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న 'సలార్' మూవీ మరో కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఇప్పటికే ఈ సినిమాపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నాయి.

    ఇప్పటికే సలార్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

    తాజాగా సలార్ మేకర్స్ మరో అప్డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

    ఈ మూవీ నుంచి ఓ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. 'ప్రతి గాథలో రాక్షసుడు' అంటూ సాగే ఈ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సెకండ్ సింగిల్ ను విడుదల చేసిన మేకర్స్

    Second Single from #SalaarCeaseFire - #Prathikadalo (Telugu), #QissonMein (Hindi), #Prathikatheya (Kannada), #Prathikaramo (Malayalam), #PalaKadhaiyill (Tamil) out today at 4 PM.

    Stay Tuned & Subscribe to https://t.co/NmRhaBjOO7

    Music by @RaviBasrur 🎶#Salaar #Prabhas… pic.twitter.com/HLZB6tskQo

    — Salaar (@SalaarTheSaga) December 21, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సలార్
    ప్రభాస్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    సలార్

    సలార్ టీజర్ పై సరికొత్త అప్డేట్: ప్రభాస్ అభిమానులకు రెండు పండగలు  ప్రభాస్
    అభిమానుల అత్యుత్సాహం వల్లే ప్రశాంత్ నీల్ ట్విట్టర్ కు దూరమయ్యారా?  ప్రభాస్
    ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్త: ఆదిపురుష్ రిలీజ్ రోజున సలార్ టీజర్ విడుదల?  తెలుగు సినిమా
    సలార్ టీజర్ కు ముహూర్తం కుదిరేసింది: రిలీజ్ ఎప్పుడంటే?  ప్రభాస్

    ప్రభాస్

    ప్రభాస్ సలార్ సినిమాకు అమెరికాలో అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్: ఆల్రెడీ లక్ష డాలర్లను దాటేసింది  సలార్
    ప్రభాస్ అభిమానులకు పండగలాంటి వార్త: సలార్ ట్రైలర్ వచ్చేది ఆరోజే?  సలార్
    Prabhas: ప్రభాస్ అభిమానులకు భారీ షాక్.. సలార్ విడుదల వాయిదా! సలార్
    Prabhas: డార్లింగ్ ప్రభాస్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమా ఇదే!  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025