NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే 
    తదుపరి వార్తా కథనం
    టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే 
    టైమ్ మ్యాగజైన్ 100మందిలో చోటు దక్కించుకున్న రాజమౌళి

    టైమ్ మ్యాగజైన్ లో రాజమౌళి పేరు, 100మందిలో ఇండియా నుండి ఇద్దరే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 14, 2023
    11:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి. ప్రతీ సినిమా కళాకారుడు కలలుగనే ఆస్కార్ అవార్డును నాటు నాటు పాటతో సాధించి చూపించాడు.

    తెలుగు సినిమాకు అంత ఉందా అని తెగించి మాట్లాడిన వాళ్ళ నోర్లు మూయించేలా తెలుగు సినిమా పతాకాన్ని ప్రపంచ పటం మీద ఎగరవేసాడు రాజమౌళి.

    సినిమా సినిమాకు ఎత్తుకు ఎదుగుతూనే ఉన్న రాజమౌళి, ఈసారి టైమ్ మ్యాగజైన్ 100మంది ఇన్ ఫ్లుయన్స్ పీపుల్స్ 2023 లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు.

    ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రభావం చూపిన 100మంది లిస్టును టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారతీయ సినిమా ఇండస్ట్రీ నుండి రాజమౌళి, షారుక్ ఖాన్ ఉన్నారు.

    Details

    లిస్టులో ఎలాన్ మస్క్, జో బైడెన్ 

    టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 100మందిలో పయనీర్స్ లిస్టులో రాజమౌళికి చోటు దక్కింది. అలాగే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, ఐకాన్ లిస్టులో ప్లేస్ దక్కించుకున్నాడు.

    ఈ లిస్టులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, హాలీవుడ్ తారలైన ఏంజెలా బాస్సెట్, మైఖేల్ బి జోర్డాన్, కోలిన్ ఫారెల్ ఉన్నారు.

    ఇటీవల షారుక్ ఖాన్ సినిమా పఠాన్, బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ సాధించింది. అత్యధిక వసూళ్ళు అందుకుని రికార్డులు సృష్టించింది.

    ఇక రాజమౌళి విషయానికి వస్తే, ఆర్ఆర్ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    రాజమౌళి
    తెలుగు సినిమా

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి సినిమా
    ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు సినిమా
    ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? తెలుగు సినిమా

    రాజమౌళి

    ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    తెలుగు సినిమా

    ఆదిపురుష్: ఈసారి హనుమంతుడి పోస్టర్ తో వచ్చారు ప్రభాస్
    విరూపాక్ష ట్రైలర్ పై అప్డేట్: రహస్య ప్రపంచపు ద్వారాలు తెరవడానికి రెక్కలతో వచ్చేసిన సాయి ధరమ్ తేజ్ సాయి ధరమ్ తేజ్
    షార్ట్ ఫిలిమ్ టు సిల్వర్ స్క్రీన్: కిరణ అబ్బవరం పరిచయం చేసిన కొత్త హీరో సినిమా రిలీజ్
    నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025