NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి
    హైదరాబాద్ చేరుకున్న కీరవాణి

    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 17, 2023
    11:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా సినిమాకు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ, చివరికి ఎవ్వరికీ అందని ఆస్కార్ వరకూ తీసుకెళ్ళిన ఘనుడు రాజమౌళి, అమెరికా నుండి హైదరాబాద్ వచ్చేసారు.

    ఆస్కార్ వేడుకల తర్వాత ఐదు రోజులకు హైదరాబాద్ చేరుకున్నారు రాజమౌళి. ఎమ్ఎ కీరవాణి, ఆయన సతీమణి శ్రీవల్లి, శ్రీ సింహా, రాజమౌళి కొడుకు కార్తికేయ సహా అందరూ ఈరోజు తెల్లవారు జామున శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించారు.

    ఆర్ఆర్ఆర్ బృందాన్ని చూడగానే, అభిమానులు అందరూ చుట్టు ముట్టారు. అభిమానులతో పాటు విలేకరులు కూడా గుమిగూడారు.

    అభిమానుల గోల మధ్య ఎవ్వరితోనూ మాట్లాడని రాజమౌళి, జై హింద్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ఒక్క మాట అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.

    రామ్ చరణ్

    ప్రధాని మోదీని కలవనున్న రామ్ చరణ్

    ప్రస్తుతం రాజమౌళి వీడియో సోషల్ మీడీయాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఆల్రెడీ ఎన్టీఆర్, అమెరికా నుండి వచ్చేసారు. ఇక రామ్ చరణ్ ఒక్కడే రావాల్సి ఉంది.

    ఆయన ఈరోజు ఇండియాకు రానున్నారు. కాకపోతే డైరెక్ట్ గా హైదరాబాద్ కి రాకుండా ఢిల్లీ విమానాశ్రయంలో దిగనున్నారు. అటు నుండి అటే ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.

    ఈరోజు రాత్రి వేళ, లేదంటే రేపు ఉదయం పూట హైదరాబాద్ చేరుకోనున్నారు రామ్ చరణ్.

    రామ్ చరణ్ రాక కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

    ఆస్కార్ తర్వాత ఆర్ఆర్ఆర్ బృందం మాటలు వినాలని సినీ అభిమానులతో పాటు సాధారణ జనం కుడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    రాజమౌళి
    రామ్ చరణ్
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి సినిమా
    ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు సినిమా
    ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? తెలుగు సినిమా

    రాజమౌళి

    ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్

    రామ్ చరణ్

    రామ్ చరణ్-శంకర్ మూవీ: లీకైన ఫోటోలతో పెరుగుతున్న ఆసక్తి తెలుగు సినిమా
    జపాన్ లో ఆర్ఆర్ఆర్ హవా: వన్ బిలియన్ మార్క్ దిశగా అడుగులు ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    రామ్ చరణ్ 15వ సినిమా: షూటింగ్ సెట్ లోంచి మళ్ళీ లీకైన ఫోటోలు తెలుగు సినిమా
    అందాల రాక్షసి కోసం వస్తున్న మెగా హీరో రామ్ చరణ్ ఓటిటి

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025