NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆస్కార్ అవార్డ్స్: ఆ జాబితాలో టాప్ లో నిలిచిన ఎన్టీఆర్, రామ్ చరణ్
    తదుపరి వార్తా కథనం
    ఆస్కార్ అవార్డ్స్:  ఆ జాబితాలో టాప్ లో నిలిచిన ఎన్టీఆర్, రామ్ చరణ్
    ఎక్కువ మెన్షన్స్ పొందిన ఆర్ఆర్ఆర్ హీరోలు

    ఆస్కార్ అవార్డ్స్: ఆ జాబితాలో టాప్ లో నిలిచిన ఎన్టీఆర్, రామ్ చరణ్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 14, 2023
    01:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం అందరికీ ఆనందంగా ఉంది. తెలుగు పాటకు విశ్వ వేదిక మీద దక్కిన గౌరవానికి తెలుగు ప్రజలందరూ సంతోషంలో ఉన్నారు.

    నాటు నాటు పాటకు మాత్రమే కాదు, డాక్యుమెంటరీ షార్ట్, ది ఎలిఫెంట్ విష్పరర్స్ లఘుచిత్రానికి కూడా ఆస్కార్ అందింది. ఒకే సంవత్సరం రెండు ఆస్కార్ లు భారతదేశానికి రావడం భారతీయులు గర్వకారణంగా భావిస్తున్నారు.

    అదలా ఉంచితే, ఆర్ఆర్ఆర్ రెడ్ కార్పెట్ మీద ఆర్ఆర్ఆర్ హీరోల హవాకు నెటిజన్లు అందరూ ఫిదా అయ్యారు. పులిబొమ్మ డిజైన్ డ్రెస్ తో ఎన్టీఆర్ తళుక్కున మెరవగా, సతీమణి ఉపాసనతో రెడ్ కార్పెట్ మీద నడిచాడు రామ్ చరణ్.

    ఆస్కార్ అవార్డ్స్

    సోషల్ మీడియా మెన్షన్ లో టాప్ లో నిలిచిన ఎన్టీఆర్

    ఆస్కార్స్ వేడుకలో ఆర్ఆర్ఆర్ హీరోలు అందరినీ అలరించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వారిని మెన్షన్ చేస్తూ పోస్టులు వచ్చాయి. 95వ ఆస్కార్ అవార్డ్ కార్యక్రమంలో ఎక్కువ మెన్షన్స్ పొందిన సెలెబ్రిటీల జాబితాలో ఎన్టీఆర్ మొదటిస్థానంలో నిలిచారు.

    ఆ తర్వాతి స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు. ఉత్తమ సహాయ నటుడుగా అవార్డు అందుకున్న కే యూ క్వాన్ మూడవ స్థానంలో నిలవగా, ఉత్తమ నటుడుగా అవార్డ్ అందుకున్న బ్రెండన్ ఫ్రేజర్ నాలుగవ స్థానంలో, పెడ్రో పాస్కల్ 5వ స్థానంలో నిలిచారు.

    మొత్తానికి ఆర్ఆర్ఆర్ హీరోలు టాప్ లో నిలిచారు.

    గత కొన్ని రోజుల నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు హాలీవుడ్ లో మంచి గౌరవం దక్కుతోన్న సంగతి అందరికీ తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆస్కార్ అవార్డ్స్
    జూనియర్ ఎన్టీఆర్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    నాటు నాటు పాట

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆస్కార్ అవార్డ్స్

    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి రాజమౌళి
    రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన రామ్ చరణ్
    ఆస్కార్ అవార్డ్స్: ఆ ఘనత సాధించిన తొలి తమిళ నటుడిగా హీరో సూర్య రికార్డ్ నాటు నాటు పాట
    ఆర్ఆర్ఆర్ సినిమాపై తమ్మారెడ్డి భరధ్వాజ్ వ్యాఖ్యలకు రాఘవేంద్రరావు కౌంటర్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ఆర్ఆర్ఆర్ సీక్వెల్: కన్ఫ్యూజన్ లో పడేసిన రాజమౌళి సినిమా
    ఆస్కార్స్: రిమైండర్ లిస్ట్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు ఆ మూడు ఇండియన్ సినిమాలు సినిమా
    ఆర్ఆర్ఆర్: గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు పాటకు అవార్డ్, ఆ క్యాటగిరీలో మిస్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ హీరోలకు హాలీవుడ్ లో అవకాశం? తెలుగు సినిమా

    నాటు నాటు పాట

    ఆస్కార్ అవార్డ్స్: ప్రియాంకా చోప్రా పార్టీలో రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ అవార్డ్స్
    95వ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న విజేతలు వీళ్ళే ఆస్కార్ అవార్డ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025