NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / National Film Awards 2023: ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ 
    తదుపరి వార్తా కథనం
    National Film Awards 2023: ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ 
    ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆరు జాతీయ అవార్డులు

    National Film Awards 2023: ఆరు విభాగాల్లో జాతీయ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 24, 2023
    06:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన ఇంతకుముందే వెలువడింది. ఈ అవార్డుల్లో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డుల పంట పండింది.

    ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టింది.

    బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డ్ (స్టంట్ కొరియోగ్రఫీ) విభాగంలో కింగ్ సోలోమన్ కు అవార్డు దక్కింది.

    బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో ప్రేమ్ రక్షిత్ జాతీయ అవార్డు గ్గెలుచుకున్నాడు.

    బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను అవార్డు వరించింది.

    బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్( నేపథ్య సంగీతం) విభాగంలో కీరవాణికి అవార్డు దక్కింది.

    ఉత్తమ గాయకుడిగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని కొమురం భీముడో పాట పాడిన కాలభైరవ అవార్డు అందుకున్నాడు.

    చివరగా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.

    Details

    రాజమౌళికి దక్కని అవార్డు 

    69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఆరు అవార్డులు రావడం సంతోషంగానే ఉన్నా, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు రాకపోవడం కొంత నిరాశగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

    69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడు పురస్కారాన్ని గోదావరి (మరాఠీ) చిత్ర దర్శకుడు నిఖిల్ మహాజన్ అందుకున్నారు.

    ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ నటిగా గంగూభాయ్ కఠియావాడి సినిమాలోని నటనకు ఆలియా భట్ అందుకున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    రాజమౌళి
    జూనియర్ ఎన్టీఆర్
    రామ్ చరణ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    హృతిక్ రోషన్ పై కామెంట్లకు 14ఏళ్ళ తర్వాత రాజమౌళి వివరణ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ సినిమాను రెండు సార్లు చూసిన అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెలుగు సినిమా
    హాలీవుడ్ మూవీ ఎప్పుడు ఉంటుందో చెప్పేసిన రాజమౌళి తెలుగు సినిమా
    ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం? రాజమౌళి

    రాజమౌళి

    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ సినిమాకు సంవత్సరం: విడుదల నుండి ఆస్కార్ దాకా ఆర్ఆర్ఆర్ ప్రయాణం ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    జూనియర్ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ సినిమా
    ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎన్టీఆర్ 30
    బాలీవుడ్ మూవీలో బాద్ షా: హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా

    రామ్ చరణ్

    రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ కన్ఫామ్, మరికొద్ది రోజుల్లో ప్రకటన ఆస్కార్ అవార్డ్స్
    కోటలో కొనసాగుతున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ సినిమా
    అవకాశం వస్తే కోహ్లీ బయోపిక్ లో నటిస్తానంటున్న రామ్ చరణ్ తెలుగు సినిమా
    గేమ్ ఛేంజర్ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా: మోషన్ పోస్టర్ లోనే కథ చెప్పేసారు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025