Page Loader
James Cameron: రాజమౌళిపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్‌ కామెరూన్‌ 
James Cameron: రాజమౌళిపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్‌ కామెరూన్‌

James Cameron: రాజమౌళిపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్‌ కామెరూన్‌ 

వ్రాసిన వారు Stalin
Feb 07, 2024
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకధీరుడు రాజమౌళిపై హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్‌ కామెరూన్‌ మరోసారి ప్రశంసలు కురిపించారు. అమెరికాలో 51వ శాటర్న్‌ అవార్డుల వేడుక ఇటీవల జరగ్గా.. జేమ్స్‌ కామెరూన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళిపై ఆయన ప్రశంసలు కురిపించారు. గతేడాది రాజమౌళితో గడిపిన క్షణాలను ఆయన గుర్తుచేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో రాజమౌళి అద్భుతం చేశారని జేమ్స్‌ కామెరూన్‌ పేర్కొన్నారు. రాజమౌలిని కలవడం ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు. ప్రపంచవేదికపై భారతీయ మూవీని చూడడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. గతంలో కూడా 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై జేమ్స్‌ కామెరూన్‌ పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. గతంలో కూడా 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై జేమ్స్‌ కామెరూన్‌ పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళితో జేమ్స్‌ కామెరూన్‌ 10నిమిషాలు మాట్లాడారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజమౌలి గురించి మాట్లాడుతున్న  కామెరూన్‌