Page Loader
Rajamouli: 'లంచ్ కొస్తావా' పాటకు రాజమౌళి దంపతులు అదిరిపోయే స్టెప్పులు(వీడియో)
'లంచ్ కొస్తావా' పాటకు రాజమౌళి దంపతులు అదిరిపోయే స్టెప్పులు(వీడియో)

Rajamouli: 'లంచ్ కొస్తావా' పాటకు రాజమౌళి దంపతులు అదిరిపోయే స్టెప్పులు(వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2024
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా త్వరలో పెళ్లి పీటలకు ఎక్కబోతున్నాడు. సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ తన మనవరాలు రాగ మాగంటితో వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లి వేడుకలలో మొదటి ఘట్టంగా ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలు దుబాయ్‌లో జరుగబోతున్నాయి, దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లలో భాగంగా, సంగీత్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో రాజమౌళి తన భార్యతో కలిసి డాన్స్ చేసి, అందరినీ అలరించారు. 'లంచ్ కొస్తావా, మంచె కొస్తావా' అనే తమిళ పాటకు రాజమౌళి దంపతులు స్టెప్పులేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజమౌళి దంపతుల డ్యాన్స్ (వీడియో)