NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఆర్ఆర్ఆర్ దర్శకుడికి అరుదైన గౌరవం: ISBC ఛైర్మన్ గా నియామకం 
    తదుపరి వార్తా కథనం
    ఆర్ఆర్ఆర్ దర్శకుడికి అరుదైన గౌరవం: ISBC ఛైర్మన్ గా నియామకం 
    ISBC ఛైర్మన్ గా రాజమౌళి

    ఆర్ఆర్ఆర్ దర్శకుడికి అరుదైన గౌరవం: ISBC ఛైర్మన్ గా నియామకం 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 01, 2023
    05:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి పేరు ప్రముఖంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచం తెలుగు సినిమా గురించి మాట్లాడుతుందంటే దానికి కారణం రాజమౌళి.

    బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల ద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా ఎగరవేసాడు. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే రాజమౌళి, తాజాగా ISBC ఛైర్మన్ గా నియమించబడ్డారు.

    ISBC అంటే ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలు క్రికెట్ లో నైపుణ్యం కనబరిస్తే వారికి శిక్షణ ఇచ్చేందుకు ISBCని మొదలెట్టారు.

    మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ గైడెన్స్ కారణంగా ISBC మొదలైంది.

    Details

    25కోట్ల మందిని ప్రోత్సహిస్తున్న ISBC

    ISBCలో భాగంగా ప్రతిభ ఉన్న పిల్లలను ప్రోత్సహిస్తారు. వివిధ రకాల టోర్నమెంట్లు పెట్టి ప్రతిభను వెలికి తీసి ఉత్తమ శిక్షణ అందిస్తారు. ఇలా దాదాపు 25కోట్ల మంది పిల్లలను ISBCప్రోత్సహిస్తోంది.

    ప్రస్తుతం ISBC ఛైర్మన్ గా రాజమౌళిని నియమించారు. ఈ విషయమై మాట్లాడిన రాజమౌళి, తాను చిన్నప్పుడు క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిననీ, క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, స్కూల్ డేస్ లో రోజూ ఆడేవాడినని చెప్పుకొచ్చాడు.

    అదలా ఉంచితే, రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయని సమాచారం. మహేష్ బాబు పుట్టినరోజున(ఆగస్టు 9) ఈ సినిమా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజమౌళి
    సినిమా
    క్రికెట్

    తాజా

    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్
    Success Tips: ఓటములతో కుంగిపోతున్నారా? ఇలా చేస్తే విజయం మీదే ! జీవనశైలి
    Klaasen Retirement: సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్లాసెన్ రిటైర్మెంట్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు సౌత్ ఆఫ్రికా
    India EV Policy 2025: పెద్ద పెట్టుబడులు, తక్కువ పన్నులు ఆటో మొబైల్

    రాజమౌళి

    ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    సినిమా

    దేవర నుండి లేటెస్ట్ అప్డేట్: ఆ ఫైట్ సీన్ కంప్లీట్  జూనియర్ ఎన్టీఆర్
    ఓజీ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్: ఈ సంవత్సరంలోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్?  పవన్ కళ్యాణ్
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాల లిస్టు  సినిమా రిలీజ్
    తలపతి విజయ్, లియో సినిమా బృందంపై కేసు నమోదు: నా రెడీ పాటే కారణం  సినిమా

    క్రికెట్

    4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే? టీమిండియా
    టీమిండియాపై విషం చిమ్మిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్ పాకిస్థాన్
    6 వికెట్లతో చెలరేగిన హసరంగా.. ప్రపంచకప్ క్వాలిఫయర్‌ మ్యాచులో శ్రీలంక బోణీ శ్రీలంక
    యాషెస్ సిరీస్: మ్యాచుకు వర్షం అంతరాయం యాషెస్ సిరీస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025