English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Rajamouli : రాజమౌళిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనకు అది నేనే నేర్పించా
    తదుపరి వార్తా కథనం
    Rajamouli : రాజమౌళిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనకు అది నేనే నేర్పించా
    ఆయనకు అది నేనే నేర్పించా

    Rajamouli : రాజమౌళిపై ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయనకు అది నేనే నేర్పించా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 18, 2023
    05:48 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై పాన్ ఇండియా స్టార్, బాహుబలి ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    సలార్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్'లతో కూడిన బృందాన్ని రాజమౌళి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

    డిసెంబర్ 16న శనివారం ఈ ఇంటర్వ్యూ జరగగా, ఆదివారం (డిసెంబర్ 17)న ప్రోమో రిలీజ్ చేశారు.

    అయితే ఇంటర్వూలో భాగంగా రాజమౌళికి డైరెక్షన్ నేర్పింది తానేనని ప్రభాస్ ఓ ఫన్నీ కామెంట్ చేయడం విశేషం.

    బాహుబలి 3 కూడా త్వరలోనే తీయనున్నారని ప్రభాస్ అన్నాడు. కేజీఎఫ్'కు, సలార్'కు ఉన్న లింకేంటని ప్రశాంత్ నీల్'ను రాజమౌళి అడగటం ప్రోమోలో భాగంగా చూడొచ్చు.

    Details

    ప్రభాస్ గత సినిమా రికార్డులకు సలార్ బ్రేక్

    సలార్ విడుదలకు ముందు ఈ ఇంటర్వ్యూనే అతిపెద్ద ప్రమోషన్'గా నిలుస్తోంది. ప్రభాస్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ అందించిన రాజమౌళి అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని భావిస్తున్న సలార్'పై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

    ఇదే సమయంలో ప్రోమోలో ప్రశాంత్ నీల్ వర్కింగ్ స్టైల్ గురించి ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికమరమైన వ్యాఖ్యలు చేశారు.

    ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన కథ ఆధారంగా సలార్ సాగుతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ వెల్లడించారు.

    దీంతో ఖాన్సార్ సిటీయే హింసాత్మకమైన సిటీ అని ప్రభాస్ అన్నాడు. ఈ మేరకు పూర్తి ఇంటర్వ్యూ మంగళవారం (డిసెంబర్ 19)న రిలీజ్ చేయనున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజమౌళి
    ప్రభాస్

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    రాజమౌళి

    ఆస్కార్ నామినేషన్లు: రెండు విభాగాల్లో ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా నామినేషన్లు ఉండే అవకాశం? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్: ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ పై నెగెటివ్ కామెంట్స్ ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఆర్ఆర్ఆర్ కథ మొత్తం నాటు నాటు పాటలో ఉందంటున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్స్
    ఆస్కార్ తో హైదరాబాద్ చేరుకున్న కీరవాణి, ఒక్క మాటతో అందరినీ కట్టి పడేసిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్

    ప్రభాస్

    స్పిరిట్ నుండి తాజా అప్డేట్: మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది?  సినిమా
    సెప్టెంబర్ 28న సలార్, వ్యాక్సిన్ వార్ రిలీజ్.. మరోసారి పోటీ పడనున్న ప్రభాస్, వివేక్ రంజన్ సలార్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  కల్కి 2898 AD
    ఐమ్యాక్స్ ఫార్మాట్లో సలార్: కేవలం అక్కడ మాత్రమే?  సలార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025