LOADING...
SS Rajamouli: జపాన్ లో రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం 
SS Rajamouli: జపాన్ లో రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం SS Rajamouli: జపాన్ లో రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం

SS Rajamouli: జపాన్ లో రాజమౌళి ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 21, 2024
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కుటుంబానికి పెను ప్రమాదం తప్పింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన సూపర్ హిట్ "RRR" మూవీ స్క్రీనింగ్ కోసం ఆయన ఫ్యామిలీ జపాన్ కు వెళ్లారు. అక్కడ స్వల్ప భూకంపం వచ్చిందని అయన కుమారుడు కార్తికేయ తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపారు. భూకంపం సమయంలో తన స్మార్ట్ వాచ్ లో వచ్చిన వార్నింగ్ ని ఫోటో తీసి అయన షేర్ చేసారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కార్తికేయ చేసిన ట్వీట్