NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం 
    తదుపరి వార్తా కథనం
    Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం 
    దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం

    Duleep Trophy 2023: దులీప్ ట్రోఫీ టైటిల్ విజేత సౌత్ జోన్; వెస్ట్ జోన్‌పై విజయం 

    వ్రాసిన వారు Stalin
    Jul 16, 2023
    04:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దులీప్ ట్రోఫీ 2023 టైటిల్ విజేతగా సౌత్ జోన్ నిలిచింది. పేసర్ వి.కౌశిక్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆర్.సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో ఎం.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్ట్ జోన్‌పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది.

    ఈ విజయంతో సౌత్ జోన్ 14 దులీప్ ట్రోఫీ టైటిళ్లను సొంతం చేసుకుంది.

    బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో డబ్ల్యూజోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

    హనుమ విహారి (63), తిలక్ వర్మ (40) ధాటికి సౌత్ జోన్ 213 చేయగలిగింది.

    అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్ కేవలం 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌత్‌జోన్ బౌలర్ విద్వాత్ కావేరప్ప ఏడు వికెట్లతో రెచ్చిపోయాడు.

    క్రికెట్

    ప్రియాంక్ పంచల్ 95 పరుగులు వృథా 

    రెండో ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 230 పరుగులు చేసి 298 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ జోన్‌కు నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్ట్ జోన్‌ 222 పరుగులకే కుప్పకూలింది.

    దీంతో వెస్ట్ జోన్ ప్రియాంక్ పంచల్ చేసిన 95 పరుగులు వృథా అయ్యాయి.

    సౌత్ జోన్‌కి 2010-11 తర్వాత ఇదే మొదటి దులీప్ ట్రోఫీ టైటిల్‌ కావడం గమనార్హం.

    ఫైనల్లో ఎనిమిది వికెట్లు తీసిన కావేరప్ప ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

    జులై 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరగనున్న దేవధర్ ట్రోఫీకి భారత పురుషుల దేశవాళీ ఆటగాళ్లు ఇప్పుడు సన్నద్ధం కానున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దులీప్ ట్రోఫీ
    క్రికెట్
    తాజా వార్తలు

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    దులీప్ ట్రోఫీ

    దులీప్ ట్రోఫీలో వెస్ట్‌జోన్ జట్టుకు ఆడనున్న పుజారా, సూర్య సూర్యకుమార్ యాదవ్
    ఇండియన్ క్రికెట్ అభిమానులకు చేదు వార్త క్రికెట్
    దులీప్ ట్రోఫీ 2023: విజృంభించిన శివమ్ మావి  క్రికెట్
    Duleep Trophy final:హాఫ్ సెంచరీతో రాణించిన హనుమ విహారి  క్రికెట్

    క్రికెట్

    నేను ఇండియాకు ఆడి ఉంటే 1000వికెట్లు తీసేవాడిని; పాక్ మాజీ బౌలర్ బోల్డ్ కామెంట్స్  భారతదేశం
    ప్రపంచ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఉన్నది ఆ ఒక్క ఛాన్స్ మాత్రమే! వెస్టిండీస్
    ఆ స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో పెద్దపీట: బీసీసీఐ కార్యదర్శి బీసీసీఐ
    బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా మహిళల జట్టు ప్రకటన.. ఆ ఇద్దరికి షాక్! టీమిండియా

    తాజా వార్తలు

    జూలై 11న Garena Free Fire MAX కోడ్‌ల రీడీమ్ విధానం: 6వ వార్షికోత్సవ స్పెషల్ ఈవెంట్స్  ఫ్రీ ఫైర్ మాక్స్
    ఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్‌‌, దిల్లీలో హై అలర్ట్ వర్షాకాలం
    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  దిల్లీ
    West Bengal Panchayat Election: భారీ భద్రత నడుమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్  పంచాయతీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025