Page Loader
Duleep Trophy 2024:దులీప్‌ ట్రోఫీ గెలిచిన ఇండియా-బి జట్టు 
దులీప్‌ ట్రోఫీ గెలిచిన ఇండియా-బి జట్టు

Duleep Trophy 2024:దులీప్‌ ట్రోఫీ గెలిచిన ఇండియా-బి జట్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2024
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దులీప్‌ ట్రోఫీలో ఇండియా-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా-బి జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇండియా-ఏ జట్టు 198 పరుగులకే ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (57), ఆకాశ్‌ దీప్‌ (47) మాత్రమే ప్రదర్శన చేయగా, మిగతా ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇండియా-బి జట్టులో యశ్‌ దయాల్‌ 3 వికెట్లు, ముకేశ్‌ కుమార్‌, నవదీప్‌ చెరో 2 వికెట్లు, సుందర్‌, నితీశ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.