Page Loader
2025 TVS Ronin: భారతదేశంలో లాంచ్ అయ్యిన TVS రోనిన్ 2025 ఎడిషన్‌ .. ధర రూ. 1.35 లక్షలు 
భారతదేశంలో లాంచ్ అయ్యిన TVS రోనిన్ 2025 ఎడిషన్‌ .. ధర రూ. 1.35 లక్షలు

2025 TVS Ronin: భారతదేశంలో లాంచ్ అయ్యిన TVS రోనిన్ 2025 ఎడిషన్‌ .. ధర రూ. 1.35 లక్షలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ 225 సీసీ మోటార్‌సైకిల్ 'రోనిన్'కు నూతన 2025 ఎడిషన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సాధారణ వేరియంట్ ధర రూ.1.35 లక్షలుగా ఉండగా, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ వేరియంట్‌ను రూ.1.59 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఆధునిక భద్రతా ఫీచర్లతో పాటు, ఈ బైక్ గ్లేసియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. మరింత మెరుగైన స్టైల్, ప్రత్యేక ఫీచర్లతో టీవీఎస్ 2025 రోనిన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సంబ్లీ తెలిపారు. టీవీఎస్ రోనిన్ ప్రయాణంలో ఇది ఒక కొత్త అధ్యాయమని ఆయన పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

TVS రోనిన్ 2025 ఎడిషన్‌ లాంచ్