ఆటో మొబైల్: వార్తలు
Ferrari: ఫెరారీ హైపర్ కార్ F250 వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
అద్భుతమైన, శక్తివంతమైన కార్లకు ఫెరారీ (Ferrari)బ్రాండ్ పెట్టింది పేరు. ఈ ఇటాలియన్ కారు బ్రాండ్ అందించే కార్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
KTM 1290 Vs BMW R 1250 : ఈ రెండు బైక్స్ లో ఏది కొనాలి?
భారత మార్కెట్లో లేటెస్ట్‌గా కేటీఎం 1290 అడ్వెంచర్ 2024ను ఆవిష్కరించనుంది.
MINI కూపర్ 5-డోర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఊహించిన ఫీచర్లు
MINI కూపర్ 5 డోర్ హ్యాచ్ బ్యాకులో అద్భుతమైన డిజైన్‌తో ముందుకు రాబోతోంది.
Tata Safari : టాటా సఫారి వెయిటింగ్ పీరియడ్ పొడిగింపు.. ఎన్ని వారాలంటే?
నేటి కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే వాహనం కొనాలనే ఆశించే ప్రతి ఒక్కరూ సేఫ్టీ ఫీచర్ల గురించి ఆలోచిస్తున్నారు.
Tata Curvv : టెస్ట్ రన్ దశలో టాటా కర్వ్.. త్వరలోనే లాంచ్!
టాటా కర్వ్ ఈవీ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్న తరుణంలో.. ఈ మోడల్‌కు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది.
నూతన టెక్నాలజీతో వస్తున్న Aui S3, RS3.. ఫీచర్లు ఇవే!
ఆడి కారు (Audi Car) అంటే ఇష్టపడని వారుండరు.
Gogoro Crossover EV : ఇండియాలోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే!
ఇండియా ఆటో మొబైల్ మార్కెట్‌లోకి మరో అంతర్జాతీయ సంస్థ త్వరలో రానుంది.
గ్లోబల్ మార్కెట్లలో మారుతీ సుజుకి జిమ్నీ ఫీచర్లలో స్వల్ప వ్యత్యాసాలు
ఇండియాలో తయారు చేసిన మారుతీ సుజుకీ జిమ్ని ఇటీవలే దక్షిణాఫ్రికాలో లాంచ్ చేసింది. అక్కడ దాని ప్రారంభ ధర రూ.19.63 లక్షలు ఉండనుంది.
Hyundai EXTER: బుకింగ్స్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ సంచలనం.. 4 నెలల్లో లక్షకు పైగా!
హ్యుందాయ్ ఎక్స్ టర్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే మార్కెట్లో ఈ వాహనానికి వీపరితమైన డిమాండ్ ఏర్పడింది.
Up Coming Cars In 2024 :వచ్చే ఏడాది భారత్‌లో లాంచ్ అయ్యే కార్లు ఇవే.. బ్రాండ్‌కు తగ్గ ఫీచర్లు..
వచ్చే ఏడాది ఇండియాలోకి సరికొత్త కార్లు రానున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, మహీంద్రా, టాటా మోటార్స్ ఎస్‌యూవీలపై ప్రత్యేక దృష్టి సారించాయి.
కవాసకి నింజా 500 వర్సెస్ అల్ట్రావయోలెట్ F77.. ఈ రెండు బైక్స్‌లో ఏది బెస్ట్?
బెంగళూరుకు చెందిన EV తయారీ సంస్థ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ ఇటీవలే F77 బైక్‌ని నటుడు రోహిత్ రాయ్‌కి డెలివరీ చేసింది.
2024 బెనెల్లీ TNT 500 వర్సెస్ 2024 కవాసకి Z500.. ఏది బెటర్ అంటే?
ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ బెనల్లీ ఇటీవల టీఎన్‌టీ 500 బైక్ ను ఆవిష్కరించింది.
Xiaomi Car: షావోమి ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే!
షావోమీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
Renault Legend: గ్లోబెల్ మార్కెట్లోకి త్వరలో రెనాల్ట్ 'లెజెండ్'.. ధర చాలా తక్కువే !
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. గ్లోబల్ మార్కెట్లోకి త్వరలో 'లెజెండ్' ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది.
Mahindra XUV300 ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ మాడ్యుల్‌కు చెక్..?
మహీంద్రా సంస్థకు భారత్ ఆటో మొబైల్ రంగంలో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే.
2024 అప్రిలియా RS 457 Vs కేటీఎం RC390.. ఈ రెండు సూపర్ బైక్స్‌లో ఏదీ బెస్ట్?
ఇండియాలో అప్రిలియా సంస్థ ఆర్ఎస్ 457 బైక్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
V6 రేంజ్-ఎక్స్‌టెండర్‌తో మార్కెట్లోకి రామచార్జర్ ఎలక్ట్రిక్ ట్రక్కు.. ఫీచర్స్ సూపర్బ్
V6 రేంజ్-ఎక్స్‌టెండర్‌తో మార్కెట్లోకి 2025 రామచార్జర్ ఎలక్ట్రిక్ ట్రక్కు రానుంది. ఇది 3.6-లీటర్ V6 ఇంజిన్‌తో కూడిన ఎలక్ట్రిక్ ట్రక్,
Toyota cars waiting period : ఈ కార్లకు భలే డిమాండ్.. ఇప్పుడు బుక్ చేస్తే 2025 వరకు ఆగాల్సిందే!
టయోటా కార్లకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది.
Toyota: ప్రపంచ చరిత్రలో సరికొత్త రికార్డు.. అంతర్జాతీయ మార్కెట్లో తిరుగులేని కంపెనీగా టయోటా
జపనీస్ ఆటో మొబైల్ దిగ్గజం టయోటా (Toyota) కార్ల తయారీలో నయా రికార్డును సృష్టించింది.
Car Offers: దీపావళికి ఆ కార్లపై ఆఫర్ల జాతర.. ఏకంగా 90వేల తగ్గింపు
పండుగ సీజన్‌తో కార్ల మార్కెట్లు కళకళలాడుతున్నాయి.
2024 స్కోడా సూపర్బ్ వర్సెస్ టయోటా క్యామీ.. ఏదీ బెటర్..?
ఇండియాలో ఆటో మొబైల్ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వివిధ కార్ల కంపెనీలు తమ మోడల్స్ ఫీచర్స్, లాంచ్ తేదీ వివరాలను రివీల్ చేస్తున్నాయి.
Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 అమ్మకాలకు బ్రేక్.. కారణమిదే!
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ పోటీగా వోక్స్‌వ్యాగన్ టైగన్ వచ్చేసింది
ఇండియాలో సురక్షిత ఎస్‌యూవీగా టైగన్ జీటీ ఫోక్సో వేగన్ ఫ్లాగ్ షిప్ పేరుగాంచింది.
2024 Yamaha MT-09: మార్కెట్లోకి త్వరలో మయహా ఎంటీ 09.. 890 సీసీ పవర్ ఫుల్ ఇంజన్‌తో రాక!
గ్లోబల్ మార్కెట్లోకి యమహా ఎంటీ 09 త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది.
NCAPకి మూడు మోడళ్లను పంపిన హ్యుందాయ్.. సెఫ్టీ రేటింగ్ పొందడమే లక్ష్యం
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మూడు కొత్త మోడళ్లను త్వరలో ప్రవేశపెట్టనుంది.
Toyota: అమ్మకాల్లో రికార్డు సృష్టించిన టయోటా.. అక్టోబర్‌లో భారీగా పెరిగిన సేల్స్
జపాన్ దిగ్గజ సంస్థ టయోటా అమ్మకాల్లో రికార్డు సృష్టించింది. అక్టోబర్‌లో పండుగ సీజన్ కారణంగా టయోటా ఏకంగా 21,000 యూనిట్లు సేల్స్ చేయడం విశేషం.
Tata Curvv: వావ్ అనిపిస్తున్న కొత్త టాటా కర్వ్ డిజైన్.. ధర ఎంతంటే?
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టాటా కర్వ్‌ను తీసుకురానుంది.
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై కీలక అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే?
ఆటో మొబైల్ మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ వేరియంట్ లాంచ్ చేసినా దానికి ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.
Honda Transalp 750 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో హోండా ట్రాన్సల్ప్ 750 వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఓ కొత్త బైకును లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
అమెరికాలో ఆటో కార్మిక సమ్మె విరమణ.. UAW, ఫోర్డ్ మధ్య కుదిరిన ఒప్పందం
అమెరికాలో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ (UAW), ఫోర్డ్ మధ్య వివాదానికి తెరపడింది.
స్టైలిస్ లుక్‌తో హోండా SC e స్కూటర్ వచ్చేసింది.. ఫీచర్లు సూపర్బ్!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హోండా సరికొత్త స్కూటర్ ఆవిష్కరించింది. 2023 జపాన్ మొబిలిటి షోలో హోండా SC e స్కూటర్ ను లాంచ్ చేసింది.
Toyota: టయోటా FT-Se ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారులో అదిరిపోయే ఫీచర్స్.. ప్రత్యేకతలు ఇవే!
2023 జపాన్ మొబిలిటీ షోలో ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దిగ్గజ ఆటో మొబైల్ టాయోటా మోటార్ పరిచయం చేయనుంది.
Tata Altroz: టెస్టింగ్ దశలో కొత్త టాటా ఆల్ట్రోజ్ రేసర్ స్పైడ్.. లాంచ్ ఎప్పుడంటే?
దేశీయ కార్ల తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆల్ట్రోజ్ రేసర్ వేరియంట్‌ను పరిచయం చేసింది.
Toyota: టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?
టయోటా మోటార్ ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. త్వరలో టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్‌ను ప్రారంభించనుంది.
ఈ పండుగ సీజన్‌లో కొత్త కారు కొంటున్నారా? అయితే వీటి గురించి తెలుసుకోండి!
దసరా, దీపావళి పండుగ సీజన్‌లో కొత్త కార్ కొనాలని ఎంతోమంది చూస్తుంటారు. ఈ నేపథ్యంలో వాహన సంస్థలు ఎన్నో కొత్త మోడళ్లు తీసుకొస్తుంటాయి.
Hero Splendor Plus : దసరా ఆఫర్.. ఈ బైక్ కొంటే 3 నెలల వరకు డబ్బులు ఇవ్వక్కర్లేదు!
పండుగ సీజన్ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఆటో మొబైల్ సంస్థలు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెడుతున్నారు.
టార్క్ క్రేటాస్ R, రివోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్స్ మధ్య తేడాలు తెలుసుకోండి
రివోల్ట్ మోటార్స్ కంపెనీ RV400 ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ అయ్యింది. దీని ధర 1.55లక్షలుగా(ఎక్స్ షోరూమ్, ఛార్జర్ కూడా) ఉంది.
Triumph Scrambler 400 X: లేటస్ట్ ఫీచర్స్ తో వచ్చేసిన ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X.. ధర కూడా తక్కువే!
బజాజ్ సహకారంతో బ్రిటీష్ మోటార్ సైకిల్ తయారీదారు ట్రయంఫ్, గత జూన్‌లో స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 X పేరిట రెండు కొత్త బైకులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ రిలీజ్.. లాంచ్ ఎప్పుడంటే?
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి.
Nissan: నిస్సాన్ నుంచి లగ్జరీ మినీవ్యాన్.. లాంచ్ ఎప్పుడంటే?
జపాన్ దిగ్గజ ఆటో మేకర్ నిస్సాన్ నుంచి మరో అసక్తికర అప్డేట్ బయటికొచ్చింది.