NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Toyota: టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?
    తదుపరి వార్తా కథనం
    Toyota: టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?
    టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

    Toyota: టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 24, 2023
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టయోటా మోటార్ ఓ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని పరిచయం చేయనుంది. త్వరలో టయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్ వెర్షన్‌ను ప్రారంభించనుంది.

    ల్యాండ్ క్రూయిజర్ టయోటా అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో ఒకటిగా నిలిచింది.

    ప్రస్తుతానికి ల్యాండ్ క్రూయిజర్ మూడు వేరియంట్లలో వస్తోంది. 300-సిరీస్, క్లాసిక్ 70 సిరీస్, ప్రాడో లైట్-డ్యూటీ వెర్షన్ మోడళ్లు ఉన్నాయి. చిన్న సైజు ప్రాడో 250 సిరీస్‌తో భర్తీ చేశారు.

    ఇది త్వరలో ఉత్తర అమెరికాలో అందుబాటులోకి రానుంది.

    టయోటా 7-సీటర్ ల్యాండ్ క్రూయిజర్ సే ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ వంటి ఇతర మోడళ్లపై పనిచేస్తోంది. దీన్ని జపాన్ మొబిలిటీ షో 2023లో ప్రారంభించనున్నారు.

    ల్యాండ్ క్రూయిజర్ కొత్త వెర్షన్ 2024 చివరి నాటికి అందుబాటులో ఉంటుందని తాజా నివేదికలు చెబుతున్నాయి.

    Details

    ల్యాండ్ క్రూయిజర్ లో అత్యాధునిక ఫీచర్లు

    టొయోటా చిన్న ల్యాండ్ క్రూయిజర్‌కు ఏ పేరు పెడతారన్నది ఆసక్తికరంగా మారింది. 'ల్యాండ్ హాప్పర్' గా నామకరణం చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ల్యాండ్ క్రూయిజర్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంటుంది.

    తర్వాతి రోజుల్లో పూర్తిగా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

    చిన్న ల్యాండ్ క్రూయిజర్ 4,500 mm పొడవు, వెడల్పు 1,800 మి.మీగా ఉంది. ఇది టయోటా కరోలా క్రాస్ మాదిరిగానే ఉంటుంది.

    ఎత్తు 1,850 మిమీ ఉంటుంది, ఇది కరోలా క్రాస్ కంటే 204 మిమీ పొడవుగా ఉంటుంది. 2024 ల్యాండ్ క్రూయిజర్ యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు $55,000 వద్ద అందుబాటులో ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ధర

    తాజా

    COVID-19: పశ్చిమ బెంగాల్‌లో 41 కొత్త కోవిడ్-19 కేసులు, ఒకరు మృతి  పశ్చిమ బెంగాల్
    S-400 missile systems: 2026 నాటికి భారతదేశానికి మిగిలిన S-400 క్షిపణి వ్యవస్థలు  రష్యా
    Canada: భారత్‌ను లక్ష్యంగా చేసుకున్న వేర్పాటువాద శక్తులకి దూరంగా ఉండండి: కెనడా మాజీ ప్రధాని  కెనడా
    Gold Rate: పసిడి ప్రియులకు షాక్‌.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు! బంగారం

    ఆటో మొబైల్

    యూరోపియన్‌లో మార్కెట్లోకి 2024 జీప్ రాంగ్లర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!  ధర
    సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తుస్న ఫోర్డ్ ఎఫ్-150.. ధర ఎంతంటే? ధర
    Citroen C3 Aircross: అకట్టుకొనే ఫీచర్లతో సిట్రోయెస్ సీ3 ఎయిర్ క్రాస్.. ధర ఎంతంటే? ధర
    Hyundai Exter : హ్యుందాయ్​ ఎక్స్​టర్ కొనాలంటే ఏడాది వెయిట్ చేయాల్సిందే! హ్యుందాయ్ ఎక్స్‌టర్‌

    ధర

    రైల్వేశాఖ తీపి కబురు.. ఏసీ ఛైర్ కార్ టికెట్లపై భారీ తగ్గింపు రైల్వే శాఖ మంత్రి
    మార్కెట్లోకి కొత్త ASUS Windows 11.. ధర ఎంతంటే? స్మార్ట్ ఫోన్
    Tomato: ఆ మూడు రాష్ట్రాల నుంచి టమాట కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం  టమాట
    టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా? టమాట
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025