ఆటో మొబైల్: వార్తలు
Honda Goldwing: భారత మార్కెట్లోకి వచ్చేస్తోన్న హోండా గోల్డ్ వింగ్.. ఫీచర్స్ కేక అంతే
భారత మార్కెట్లో సూపర్ బైక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రోడ్డు మీద సూపర్ బైక్స్ లో వెళుతుంటే అందరి చూపు ఆ బైకు పైనే ఉంటుంది.
Kia EV2: అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కియా ఈవీ2 వచ్చేస్తోంది..!
కియా మోటర్స్ సంస్థ ఈవీ సెగ్మెంట్‌లో ఫ్యూచరిస్టిక్ డిజైన్ మోడల్స్‌తో దూసుకెళ్తుతోంది. ఈ సంస్థ మరో మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలను చేస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరా vs హోండా హెచ్'నెస్ CB350 లెగసీ.. ఏదీ బెస్ట్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరా నుంచి కొత్త వేరియంట్ విడుదలైంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 2.2 లక్షలు ఉండనుంది. ఈ బైక్ అరోరా గ్రీన్, అరోరా బ్లూ, అరోరా బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులోకి వచ్చింది.
యూఏడబ్ల్యూ సమ్మె.. మరో 200 మంది ఉద్యోగులను తొలగించిన జనరల్ మోటార్స్
అమెరికాకు చెందిన బహుళజాతి ఆటోమోటివ్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ (GM) కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.
BMW M3 CS: 2025లో రానున్న శక్తివంతమైన బీఎండబ్ల్యూ, ధర ఎంతో తెలుసా
BMW M3 కొత్త వెర్షన్ M3 CS తయారీ కోసం లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ కారు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ నయా మోడల్ ప్రపంచ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2025లో వెల్లువెత్తనుంది.
TATA Charging Stations: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అదనంగా 70 టాటా ఛార్జింగ్ స్టేషన్లు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచేందుకు టాటా పవర్ సన్మాహాలను మొదలు పెట్టింది.
ePluto 7G Max: సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 201 కి.మీ
విద్యుత్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ ఈప్లూటో 7జీ మాక్స్ స్కూటీని లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్స్‌తో ఈ వెహికల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది.
Lexus: లెక్సస్ RC Fలో ప్రత్యేక ఎడిషన్‌లు.. ఫీచర్స్ సూపర్బ్!
లెక్సస్ లగ్జరీ కారులో ప్రత్యేక ఎడిషన్‌లు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీమియం, లగ్జరీ ఎంపీవీ విభాగంలోకి కొత్త లెక్సన్ LM రూపంలో సరికొత్త పోటీదారు త్వరలో రానుంది.
త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే?
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ తరుణంలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి.
TVS Motor : అమ్మకాలలో కొత్త రికార్డును సృష్టించిన టీవీఎస్ మోటార్స్
దేశీయ టూ వీలర్, త్రీ వీలర్ తయారీ ఇండస్ట్రీలో టీవీఎస్ మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది.
యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే?
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ భారత్ లోకి యెజ్డీ రోడ్ స్టర్ మోటర్ సైకిళ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసింందే. ఇది శక్తివంతమైన ఇంజిన్స్‌తో, స్టైలిష్ లుక్‌తో ఈ బైక్ పాపులర్ అయింది.
BMW iX1 : భారత్ మార్కెట్లోకి బీఎండబ్ల్యూ తొలి లగ్జరీ ఈవీ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 440 కి.మీ ప్రయాణం
బీఎండబ్ల్యూ అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తోంది.
Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
టయోటా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లాన్జా, హైరిడర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక టయోటా మిడ్ సైజ్ ఎస్‌యూవీ త్వరలో లాంచ్ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు వేస్తోంది.
EVs : కొత్త ఈవీలను కొనాలంటే.. వీటి గురుంచి తెలుసుకోవాల్సిందే!
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు రోజు రోజుకూ ఊపందుకుంటున్నాయి.
టోక్యో మోటార్ షోలో ప్రదర్శనకు సిద్ధంగా హోండా స్పోర్ట్ ఎస్‌యూవీ.. లుక్ అదిరింది!
సరికొత్త ఎస్‌యూవీకి సంబందించిన కాన్సెప్ట్‌ను హోండా ప్రదర్శించనుంది. టోక్యో మోటార్ షో 2023లో భాగంగా అక్టోబర్ 26నుంచి నవంబర్ 6 వరకు జరిగే ఈవెంట్‌లో హోండా సరికొత్త ఎస్‌యూవీలను ప్రకటించనుంది.
Kia Cars : కార్ల ధరల్ని పెంచిన కియా.. అక్టోబర్ 1 నుంచి కొత్త ధరలు
దేశంలోనే కియా మోటర్స్‌కు ఆటో మొబైల్ రంగంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ సంస్థ నుంచి వచ్చిన కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ.
Bajaj Pulsar N150 : బజాజ్ నుంచి పల్సర్ ఎస్ 150 లాంచ్.. ధర ఎంతంటే?
దేశీయ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త బైకును ఇండియాలో లాంచ్ చేసింది.
Nitin Gadkari : వాహానాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలన్న నితిన్ గడ్కరీ!
కాలుష్యాన్ని తగ్గించడానికి, కొత్త వాటిని కొనుగోలు చేయడానికి, పాత వాహనాలను దశలవారీగా తొలగించడానికి వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కార్ల తయారీదారులను కోరారు.
Harley Davidson X210 : అతి చౌక ధరతో హార్లీ డేవిడ్‌సన్ బైక్ వచ్చేస్తోంది..!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ హార్లీ డేవిడ్‌సన్ ఇండియన్ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇప్పటికే హీరో మోటోకార్ప్‌తో కలిసి ఎక్స్ 440 రోడ్ స్టర్‌ను ఇండియాలో లాంచ్ చేసింది.
4WD Vs AWD.. ఆఫ్-రోడింగ్ కోసం ఏదీ ఉత్తమం!
ఎస్‌యూవీలో ఫోర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ప్రధానమైనవి. ఆటోమోటివ్ పరిశ్రమలో ఈ రెండు దాంట్లో ఏది ఎంచుకోవాలో ఇప్పటికి చర్చనీయాంశంగా మారింది.
Hyundai Ketra: అప్‌గ్రేడ్ వర్షన్‌తో రానున్న హ్యుందాయ్ కెట్రా.. లాంచ్ ఎప్పుడంటే..?
మార్కెట్లో ఎస్‌యూవీల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రతి కంపెనీ తన ఎస్‌యూవీని ఇతర వాటి కంటే మెరుగ్గా మార్చేందుకు అప్‌డేట్ చేస్తోంది. తాజాగా హ్యుందాయ్ కెట్రా అప్‌గ్రేడ్ వెర్షన్‌తో ముందుకొస్తోంది.
Kia Cars: అక్టోబర్ 1నుంచి కియా కార్ల ధర పెంపు
ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా ఇండియా కొన్ని కార్ల మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
McLaren: మెక్ లారెన్ నుంచి నాలుగు ప్రత్యేక ఎడిషన్లు
బ్రిటిష్ లగ్జరీ సూపర్ కార్ల తయారీ సంస్థ మెక్ లారెన్ యూకే మార్కెట్లోకి ప్రత్యేకంగా నాలుగు ప్రత్యేక ఎడిషన్లను ప్రవేశపెట్టింది.
Kia Seltos: కియా సెల్టోస్‌లో రెండు కొత్త వేరియంట్స్
ఆటో మొబైల్ దిగ్గజ వాహన తయారీ సంస్థ కియా ఇండియా తాజా కియా సెల్టోస్ లో రెండు కొత్త వేరియంట్స్ ను ప్రవేశపెట్టింది.
స్పోర్ట్స్ లుక్ ఇస్తున్న TATA Curvv Suv ఈవీ.. లాంచ్,ధరల వివరాలు తెలుసా
ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది. ఇప్పటివరకు అనేక హ్యాచ్ బ్యాక్ కార్లను తయారు చేసిన టాటా, తాజాగా Curvv SUV పేరిట ఈవీ, ఐస్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది.
ఫియట్ తొలి ఈవీ కారు 600e గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా.. ధర తెలుసుకోండి
ఫియట్ కంపెనీ నుంచి వస్తున్న తొలి పూర్థిస్థాయి ఎలక్ట్రిక్ కారు త్వరలోనే ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో విడుదల కానుంది.
భారత రోడ్లపై ALCAZAR ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ రన్.. 3వరుసల SUVకి కంపెనీ రెడి
Hyundai Alcazar 2024 Model : భారత ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ అల్కజార్ కి మంచి డిమాండ్ ఉంది.
వచ్చే నెల భారత రోడ్లపైకి BMW iX1 లగ్జరీ ఈవీ కారు.. దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ కారుకు ఉన్న ప్రత్యేకత వేరే ఏ కారుకు లేదు. లగ్జరీ విభాగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారుగా బీఎండబ్ల్యూ పేరుగాంచింది.
Diesel Cars: మార్కెట్లో రూ.20లక్షలలోపు డీజిల్ టాప్ కార్లు ఇవే
కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. సీఎన్‌జీ, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా కేంద్రం ఫోకస్ పెడుతోంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది.
Toyota Rumion Vs Citroen C3: టయోటా రూమియన్ కంటే సిట్రోయెన్ సీ3 మెరుగైందా?
సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి తీసుకొచ్చిన సీ3 ఎయిర్ క్రాస్‌ను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.
Hyundai Exter : హ్యుందాయ్ ఎక్స్టర్ కొనాలంటే ఏడాది వెయిట్ చేయాల్సిందే!
భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు రోజు రోజుకూ ఆదరణ పెరుగతోంది.
Citroen C3 Aircross: అకట్టుకొనే ఫీచర్లతో సిట్రోయెస్ సీ3 ఎయిర్ క్రాస్.. ధర ఎంతంటే?
సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి సీ3 ఎయిర్ క్రాస్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
సరికొత్త ఫీచర్లతో ముందుకొస్తుస్న ఫోర్డ్ ఎఫ్-150.. ధర ఎంతంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయి. ప్రస్తుతం కొన్ని బడా కంపెనీలు పోటీ పోటీగా సరికొత్త ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తున్నాయి.
యూరోపియన్‌లో మార్కెట్లోకి 2024 జీప్ రాంగ్లర్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
అమెరికన్ ఆటో మొబైల్ బ్రాండ్ జీప్ యూరోపియన్ మార్కెట్ కోసం 2024 రాంగ్లర్‌ను పరిచయం చేసింది.
Toyota Vellfire 2023: ఈ కారు ధర అక్షరాలా ఎన్ని కొట్లో తెలుసా.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్!
భారతదేశంలో ఖరీదైన కార్లకు కొదవలేదు. మన ఇండియన్ రోడ్లపై కోట్లు విలువ చేసే కార్లు కనిపించడం ఈ రోజుల్లో మామూలే.
భారత్‌లో మరో కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
లగ్జరీ కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే భారత్‌లో బీఎండబ్ల్యూ కోసం కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
Tata Nexon.ev: టాటా నెక్సాన్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం.. ధర ఎంతంటే?
దేశీయ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ జోరు మీదుంది. ఇటీవలే టాటా నెక్సాన్ 2023 కారు ఆవిష్కరించిన ఆ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్ మోడల్ కారు ఆవిష్కరించడానికి సిద్ధమైంది.
Hyundai i20 facelift : అద్భుత ఫీచర్లతో హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు.. ప్రారంభ ధర ఎంతంటే?
2023 హ్యుందాయ్ ఐ20 మోడల్‌ను ఇటీవలే లాంచ్ అయింది. వీటి ఎక్స్ షో రూం ధరలు రూ. 6.99 లక్షలు- రూ.11.16 లక్షల మధ్యలో ఉంటాయని ప్రముఖ దిగ్గజ ఆటో మొబలై సంస్థ హ్యుందాయ్ స్పష్టం చేసింది.
Mahindra SUV: భారీ డిస్కౌంట్‌లో లభిస్తున్న మహింద్రా ఎస్‌యూవీ వాహనాలు ఇవే..
ఎస్‌యూవీ మోడల్ కారును కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే సెప్టెంబర్‌లో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ మహింద్రా పలు ఎస్‌యూవీ వాహనాలపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఏఏ వేరియంట్లు డిస్కొంట్‌లో లభిస్తున్నాయో చూద్దాం.
2023 Hyundai i20 : హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ధర, బుకింగ్స్ వివరాలివే!
ఆటో మొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా హ్యుందాయ్ ఐ20కి ఫేస్ లిస్ట్ వర్షెన్ తీసుకొచ్చింది. ఇప్పటికే మోడల్‌ను మార్కెట్ లో లాంచ్ చేసింది.