
యెజ్డీ రోడ్‌స్టర్ వర్సెస్ హోండా హెచ్‌నెస్ CB350.. ఏ బైక్ బెస్ట్ అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ క్లాసిక్ లెజెండ్స్ భారత్ లోకి యెజ్డీ రోడ్ స్టర్ మోటర్ సైకిళ్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసింందే. ఇది శక్తివంతమైన ఇంజిన్స్‌తో, స్టైలిష్ లుక్‌తో ఈ బైక్ పాపులర్ అయింది.
అయితే హోండ్ హెచ్ నెస్ CB350 బైక్, యెజ్డీ రోడ్ స్టర్‌కు గట్టి పోటీగా ఉంటుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి.. ఏదీ బెస్ట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
యెజ్డీ రోడ్ స్టర్‌లో 334cc ఇంజన్, ఇంధన ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్, బార్-ఎండ్ మిర్రర్‌లతో కూడిన విస్తృత హ్యాండిల్‌బార్, బ్యాక్‌రెస్ట్‌తో కూడిన స్టెప్-అప్ సీట్, డైమండ్-కట్ వీల్స్ ఉన్నాయి.
Details
హోండా వైనెస్ లో సెఫ్టీ ఫీచర్లు
2023 హోండా H'ness CB350 మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఒక వృత్తాకార LED హెడ్‌ల్యాంప్, ఒక సొగసైన LED టెయిల్‌ల్యాంప్ యూనిట్, విస్తృత హ్యాండిల్ బార్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, డిజైనర్ వీల్స్‌ను కలిగి ఉంది.
యెజ్డీ రోడ్‌స్టర్ 334cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో 29 హార్స్‌పవర్, 28.9 న్యూటన్-మీటర్ల టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
హోండా హైనెస్ లో రెండు వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్‌తో పాటు డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ వస్తున్నాయి.
Yezdi రోడ్‌స్టర్ రూ. రూ. 2.09 లక్షల నుంచి రూ. 2.13 లక్షలోపు ఉంది. 2023 హోండా H'ness CB350 ధర రూ. 2.1 లక్షలు నుంచి రూ. 2.15 లక్షలు ఉండనుంది.